Thursday, November 26, 2009

BUMPER OFFER......MOVIE REVIEW

BUMPER OFFER......నేడే చూడండీ రేపు ధియేటర్లో ఉంటుందో లేదో తెలియదు.....

FINAL ANALYSIS : AVERAGE.......U can go only for RAGHU KUNCHEY music n PURI JAGANNADH trade mark........

Bumper Offer.....Bumper Offer...BUMPER OFFER...ఏంటి... దసరా..,దీపావళి..,అయిపోయింది కదా ఇంక వీడు షాపింగ్ మాల్ లో తగ్గింపు ధరలు గోల తగ్గిన వీడు ఏంటి ఇంకా బంపర్ ఆఫర్...బంపర్ ఆఫర్..అంటు అరుస్తునాడు అనుకోకండి.........ఈదే పూరి వారి తమ్ముడు సాయిరామ్ సరికొత్త సినిమా పేరు.......ఇంకెందుకు ఆలస్యం చదవండి........

హీరో అంటే ఓ అదర్శ పురుషుడు గానో, హీమాన్ గానో చూపించాల్సిన పనిలేదు. హీరోని కావాల్సినంత అల్లరి చిల్లరిగా చూపించి చివర్లో ఓ చిన్ని ట్విస్ట్ పడేస్తే సరిపోతుంది. అసలు హీరోయిజాన్ని రివర్స్ చేస్తే ఓ కొత్త ప్లాట్ కాదూ? పూరీ జగన్నాథ్ కు వచ్చిన అలాంటి తాజా ఆలోచనకు వెండితెర రూపమే 'బంపర్ ఆఫర్'. ఆయన కథతో పాటు సంభాషణలు, నిర్మాణం వంటి కీలక బాధ్యతలను తీసుకుని దర్శకత్వ బాధ్యతలను మాత్రం జయ రవీంద్రకు అప్పగించారు. పేరుకు జయ రవీంద్ర దర్శకుడే అయినా ముద్ర మాత్రం పూరీదే. ఇందులోని 'రివర్స్ హీరోయిజం' బహుశా ఇంతవరకూ ప్రేక్షక జనం చూసి ఉండరు. నలుగురూ నడిచే రూట్ లో నడిస్తే క్రియేటివీ ఎందుకవుతుంది? అదే పూరీ స్టయిల్. పిల్లనిచ్చే తండ్రి తన అల్లుడు తనలాగా రిచ్ మన్ కావాలని కోరుకుంటే (కొద్దిపాటి ఆఫర్ ఇచ్చి), ఆ కుర్రాడు మాత్రం మామనే పాపర్ చేస్తానంటూ రివర్స్ లో 'బంపర్ ఆఫర్' ఇస్తాడు. ఏ మాత్రం సినీ పరిజ్ఞానం ఉన్నా చిరంజీవి 'ఛాలెంజ్' సినిమా ప్లాట్ కు ఇది రివర్స్ అని గ్రహించేయొచ్చు .........

Continue Reading...

Monday, November 16, 2009

LIVE CRICKET


Comment please

Continue Reading...

Friday, November 13, 2009

PADAHARELLA VYASAU...MOVIE REVIEW





PADAHARELLA VYASAU.......FEEL GOOD MOVIE WITH

MESSAGE


FOR YOUTH......



పదహారేళ్ళ వయసు........నైతిక విలువలతో నేటి సమాజం

నిలువుటద్దం.. చిత్రం....





FINAL ANALYSIS : FEEL GOOD movie with message to society.....







ఏంటి ఈలాంటి సినిమా లీ కూడా REVIEW's రాస్తారా అని ఆశ్చర్యపడకండి.......కద లో స్టొరీ ఉంటే కచ్చితం అలంటి సినిమా లీ కీ REVIEW రాయచ్చు ... సినిమా మగధీర...ఏక్ నిరంజన్ ..లాంటి గొప్ప సినిమా కాకపోవచు కానీ.......మంచి ఫీల్ ఉన్నా సినిమా......అందుకే రాస్తున్న
.....







పదహారేళ్ళ వయసు .......దాదాపు 30 ఏళ్ళు ముందు ఈ చిత్రం ఒక సంచలనం.....శ్రీదేవి కీ తెలుగు లో స్టార్ నీ చేయ్సిన చిత్రం...అలంటి టైటిల్ తో నేటి సమాజం....ఎలా ఉంది చూపిస్తూ....తీసిన ఈ చిత్రం కచ్చితం గా అందరు చుడలిసిందే........ పదహారేళ్ళ వయసు లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో డైరెక్టర్ "సూర్య" చాల చక్కగా చూపించాడు.......కానీ ఎటొచ్చి... "SCREEN PLAY " మీద కొంచెం పట్టు ఉంటే ఇంక బాగా వచ్చేది......
Continue Reading...

Tuesday, November 10, 2009

MALLIKA......MOVIE REVIEW

MALLIKA......A FLOP TEACHER With out TEACHING(screenplay) SUBJECT

మల్లికా.......నిన్ను ప్రేమిస్తూనామూ..పోస్టరు లో మాత్రమే సినిమా లో కాదు.....

FINAL ANALYSIS : FLOP....... WATCH IT @ U'R OWN RISK or For NAYANATARA.....

MALLIKA...... నయనతార,అజిత్,నవదీప్,ప్రియ(నిన్ను కలిసాక )....కలిసి నటించిని MALLIKA చిత్రం FLOP లిస్టు లో చేరిపోయింది.......ఈ సినిమా చూడడానికి ముఖ్యకారణం.....సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ "నయనతార"....అది కూడా టైటిల్ రోల్ కూడా అమీ కావడం తో ఏది అదో మాంచి సినిమా అనుకోని వస్తారు కానీ........స్టొరీ లేని సినిమా....కేబుల్ కనెక్షన్ లేని T.V. లాంటిది.........మీకు ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.....

ARTIST PERFORMANCE

NAYANATARA :

నయనతార........TWO PIECES బికిని కట్టిన... ఆ బికిని మీద ఆరు గజాల చిర కట్టిన.....అందం ఆమే సొంతం.......కానీ ఎంత అందం ఉంది అని కాదు సినిమా లో నీ పాత్ర ఎలా ఉందో చూసుకోవాలి........లేక పోతీ గుంపు లో గోవిందం అయిపోతావ్.....ఈ సూత్రం అమ్మడు నాయన గుర్తు పెట్టుకోవడం లేదు.......కష్టం అమ్మ జాగర్త........ఈక ఈ సినిమా లో నాయన "MALLIKA" పాత్ర చేయ్సింది అది కూడా టైటిల్ రోల్....కానీ టైటిల్ కాదు కదా సైడ్ క్యారెక్టర్ కూడా కాదు.......వేస్ట్ ఈ సినిమా సిగ్న్ చేయ్సి అమ్మడు చాల తప్పు చేయ్సింది.........

కానీ ఎ మాట కీ అ మాట.......ఇందులో నయనతార చాలా అందం గ ఉంది.........నిజం గ నాయన అంటే ఎందుకు అంత క్రేజ్ ఓహ్ నాకు ఈపుడు అర్ధం అయింది...........

PRIYA :

ఈ సినిమా లో నయనతార కన్నా...ఈ అమ్మాయి చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది....అందులో ప్రియ చాల బాగా చేయ్సింది.........ఇంతక ముందు ఉష కిరణ్ మూవీస్ వారి "నిన్ను కలిసాక" లో కూడా మంచి పేరు తేయ్చుకుంది.....అలాగేఈ చిత్రం లో కూడా చాల బాగా చేయ్సింది.........

AJITH :

అజిత్......తమిళ్ బిళ్ళ నుంచి ఇంకా బేటికి రావడం లేదు అనుకుంట........ఈ సినిమా లో అలానే కనిపించాడు.......కానీ ee చిత్రం లో C.B.I ఆఫీసర్ గా అజిత్ చాల బాగా చేయ్సాడు.......అందులో స్టూడెంట్ గ అయిన నటన భాగుంది...కానీ స్టొరీ లేక పోతీ అన్ని తేయ్లిపోతాయి........

NAVADEEEP :

ఈ చిత్రం లో హీరో హీరోయిన్స్ కీ అన్నా నవదీప్ మరియు ప్రియ నటనే అందరికీ నాచు తుంది........నవదీప్ హీరో అజిత్ కన్నా డాన్స్ లు చాల భాగాచేయ్సాడు..........క్యారెక్టర్ కూడా పర్వాలేదు..........

Continue Reading...

Monday, November 9, 2009

MAGADHEERA........100 DAYS SPECIAL REVIEW




MAGADHEERA....................ANSWER TO 78 YEARS TELUGU FILM INDUSTRY.






FINAL ANALYSIS : TREND SETTER......to SOUTHINDIAN

FILM INDUSTRY.....n SHOCK TO


BOLLYWOOD .........STARS



ఓవరాల్ గా 'మగధీర' ను గ్రేట్ ఫిల్మ్ అనడం కంటే...గ్రాండ్ లుక్ (టెక్నికల్ స్టాండర్డ్స్ ) ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు




First time in FIRSTDAYFIRSTSHOW blog..that one movie got 100% excellent result..........We are appreciate every one in MAGADHEERA team.............We are happy to say that we are TOLLYWOOD people.........



వాస్తవం కంటే కలలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కలలు కనడమే కాదు...పండించుకోవడమూ తెలియాలి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మనం కనీసం ఒక్క సన్నివేశం కూడా తీయలేమనీ, గ్రాండియర్ లుక్ మనవల్ల కాదనీ, కనీసం కలలో కూడా అలాంటి సినిమాలు వస్తాయని కానీ తీస్తామని కానీ ఊహించలేమని అనే వాళ్లు... టెక్నాలజీ అందుబాటులో లేనప్పడే 'మాయాబజార్' వంటి కళాఖండాన్ని విజయా వారు అందించారని మరచిపోకూడదు. 'సింహాసనం' సెట్స్ ఈరోజుకూ కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. జనరేషన్లు మారాయి కదా...ఇప్పటి మాటేమిటి అనే వాళ్ల కోసం హాలీవుడ్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో రిచ్ టెక్నాలజీ వాల్యూస్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తుండటం ఇటీవల కాలంలో శుభ పరిణామం. నిన్నమొన్నటి 'అరుంధతి' ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేసింది. యాదృచ్ఛికమో...సంకల్పితమో కానీ 'అరుంధతి' స్మృతులు ఇంకా చెదరకుండానే ఆ సినిమాకి దగ్గర పోలికలతో పునర్జన్మల (రీబర్త్) కాన్సెప్ట్ తో 'మగధీర' ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.



రెండేళ్ల నటప్రాయం ఉన్న ఓ చిరుత 'మగధీర'గా సంచనల రికార్డులు సృష్టిస్తాడనీ, 78 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాస్తాడనీ సినీ పండితులు కూడా ఊహించి ఉండరు. హీరో రామ్ చరణ్ అలాంటి మిరాకిల్ సృష్టించారు. 302 డైరెక్టర్ సెంటర్లలో 50 రోజులు ప్రదర్శితమైన రికార్డు సృష్టించిన 'మగధీర' చిత్రం ఈ శనివారంతో 100 రోజులు పూర్తి చేసుకుని గత రికార్డులను బద్దలుకొట్టింది. 223 కేంద్రాలలో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకొంటున్న ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 78 కోట్ల షేర్ వసూలు చేసిందనీ, శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి అమ్మకాలు కూడా కలిపితే 100 కోట్లు రాబట్టుకున్న చిత్రంగా నిలుస్తుందనీ చెబుతున్నారు. ఆ ప్రకారం రోజుకు కోటి రూపాయలు రాబట్టుకున్న చిత్రంగా 'మగధీర' అసామాన్యమైన రికార్డు దక్కించుకున్నట్టే. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.











మగధీర విశ్లేషణ







రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు. మధ్యమధ్యలో పాత్రధారులకు గతం గుర్తుకొచ్చే ఎపిసోడ్స్ చూపించి...సందర్భోచితంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చొప్పించడం ద్వారా కథను పట్టుగా నడిపే ప్రయత్నం కొంతమేర చేశారు. ఎక్కడైతే కథ మొదలైందో అక్కడే క్లైమాక్స్ ఘట్టం నడపే చతురత సైతం......రామ్ చరణ్ తొలి చిత్రానికీ, రెండో చిత్రానికీ స్పష్టమైన తేడా ఉంది. 'చిరుత' చరణ్ ఎంత వరకూనటించగలడో తెలుసుకునేందుకు ఉపకరిస్తే, మలి చిత్రంలో అంతా తానే అయి విశ్వరూపం చూపించే అవకాశం దక్కింది. ఇప్పటికే డాన్లు, ఫైట్స్ లో తన సత్తా చాటుకున్న చరణ్ కు ఇందులోని పీరియాడిక్ పాత్ర నిజంగానే ఓ ఛాలెంజ్ గా నిలుస్తుంది. అనుభవజ్ఞలు మాత్రమే ఇలాంటి పాత్ర పోషణకు అంగీకరిస్తారు. ఓవైపు మెగాస్టార్ వారసత్వం, మరోవైపు సొంతంగా నిలదొక్కుకోవలసిన పరిస్థితి. దీనిని చరణ్ సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు. కాలభైరవ పాత్రకు చరణ్ చక్కటి బాడీలాంగ్వేజ్ తో న్యాయం చేయ్సరు..............


COUNTER POINT
మగధీర సేన్సషనల్ హిట్ కావడంతో.......కొడుకుకీ పీద్ద కార్ కొని ఈచ్చాడు...చిరు...కానీ పాపం కొడుకుకే తండ్రి రాజకీయాలూ లో హిట్ కొడుతే అదీ అధికరంలోకే వసతీ ఏమయినా ఈధం అంటే తండ్రి గారు అసలు రాజకీయాలూ లో హిట్ కాదు కదా అవేరజీ కూడా లేదు.......బాబు చిరు మా కోసం కాదు కనీసం బహుమతి కోసం అయిన రావయ్యా......ఇదిగో వినపడుతుందా.........
Continue Reading...

Friday, November 6, 2009

"A..AA..E..EE" MOVIE REVIEW...........




'అ ఆ ఇ ఈ' (అతడు ఆమె ఇతడు ఈమె)..........ANOTHER FAMILY ENTERTAINMENT TO SILVER SCRREN......


FINAL ANALYSIS : ABOVE AVERAGE.......U CAN WATCH IT FOR COMDEY n FAMILY SENTIMENT......


గమ్మత్తు అయిన టైటిల్స్ తో ప్రేక్షకుల్నీ అకుట్టుకోవడం లో
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి రీల్ తో పెట్టిన విద్య...అందుకే అయిన చిత్రం వస్తుంది అంటే ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు అందరు చుసెట్టు ఇష్టపడుతారు.......
ఇంక ఈరోజు విడుదల చేసిన " 'అ ఆ ఇ ఈ.." మాత్రం టైటిల్ తోనీ సగంమంది వస్తారు..........కానీ వచ్చిన వాళ్ళని ఎలా నవ్వించాలో అయిన అలానే నవ్వించారు......కానీ ఎతోచ్చి SCREENPLAY n STORY భాగుంటే హాస్యం ఇంక బాగా పండేది.........BENDU APPARAO R.M.P తర్వాత మళ్ళి 70MM SCREEN మీద మళ్ళి ఫ్యామిలీ చిత్రం చూసాం.........ఈ విషయంలో మాత్రం శ్రీనివాసరెడ్డి గారిని అభినందించ..........



PLUS POINT


+ Title is the main plus point......and director SRINIVAS REDDY has good name in making COMDEY n FAMILY movies......


+Overall all the comdians are acted in this movie...so we can accept good comdey.


+MUSIC given by M.M SRILEKHA is not bad...mainlly background score is good.


+SRIKANTH has good fame in family type pictures...so automatically family audiance will come to theatre.......


MINUS POINT



-
Movie..... good in some parts..on the whole disappointing...lame jokes...and a bit too long....



- Screenplay is poor....we cannot understand why SUNIL came......n VENKAT character.....



-Meera and Sada have nothing much to offer other than sentiment and glamour respectively...




COUNTER POINTS




* డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు.........సదా..శ్రీకాంత్ మీద......సెకండ్ హాఫ్ తర్వాత ఒక పాట పెట్టారు..అది "...ముచట ముచట.." పాట చుసిన వాళ్ళకి డైరెక్టర్ రాఘవేంద్రస్వామి గారి సినిమా చూసినట్టు ఉంటుంది...అందుకంటే ఆపాత మొత్తం రకరకా పల్లుతో ఉంటుంది.....ఏమండి శ్రీనివాస్ గారు మీరు రాఘవేంద్రస్వామి గారి పాట లిని కాపీ కొడుతున్నర.....?


* సినిమా లో అసలు ఐటెం ఎందుకో అర్ధం కాదు............


OK......Enter in to the THEATRE...





SRIKANTH n MERRA are a couple...one big happy family...........living with his bamma TELANGANA SAKUNTHALA.........

SRIKANTH is working as a CAB DRIVER...here we can the chemisthry of husband and wife.........with that we can see the KRISHNA BHAGAVAN as a lawyer and friend to SRIKANTH.........@ this time the comdey done by krishna bhagavan is very funny.......

here we can see the1st song between meera n srikanth....

After 1st song......KOVAI SARALA introduction is very funny @ right palce......BRAHAMMANANDHAM is introduced as a pellikoduku in marriage and pellikutuhuru is KOVAI SARALA......here the comdey and chemistry between both of them is really good and show how they entertaining the audiance from last 10years...........

One fine day..Doctor conformed that MEERA is pregnant....but with good news doctor told one bad news to srikanth...thatis she is suffering with heart problem...and operation is occur and its cost is 8LAKHS....Tragedy strikes in hero's life...Srikanth does well while emoting in these scenes.....................

Here we can listen the falsh back romance song.......


"..ENTHA NARAKAM.."


After the song....srikanth walking in railway track...he finded one lady deadbody.....with cash bag...he given it to police and told all the things how he finds it....but all type of police they also arrested the srikanth..but lawyer KRISHNABHAGAVAN......told one lie..thatis the lady is srikanth's wife..y becoz to save his friends and MEERA with that cash....here we can see the SADA photo in that bag with cash...all are think that SADA is died..........

One bad day...SADA entered in to the house as a SRIKANTH wife.....here we can take the card..which card.....?


INTERVAL CARD


After interval :

Hero srikanth suffers in between the MEERA n SADA.......with that all the comidians will try to entertain us with thier funny things...........mainlly comdey is become hit in KOVAI SARALA n BRAHMMI...KRISHNA BHAGAVAN...RAGHUBABU.....

Sada told the story how he came back............SADA loves VENKAT....but the sada father will not recognize their love...with that sada came out from house...but after some days SADA knows VENKAT is cheater.....when he is @ venkat home he saw the venkat with another girl...that venkat killed that gril......

VENKAT kidnapped the MEERA...here we can see the POOR CLIMAX n GOOD COMDEY by SUNIL..ALI......KRISHNABHAGAVAN.....

ALL ARE HAPPY...MEERA gives birth to one baby......



END



THIS IS THE REVIEW OF "A..AA..E..EE.." HOPE U WILL ENJOY WITH MY REVIEW....HAVE A GREAT DAY
Continue Reading...

Sunday, November 1, 2009

EK NIRANJAN...MOVIE REVIEW




EK NIRANJAN......హిట్టు కాదు.....ఫట్టు కాదు......ఏక నిరంజన్ సినిమా.


FINAL ANALYSIS : Above AVERAGE...........HIT talk is depends on the pubilicty..i think all ready publicity is done....so it depends on luck.


చిన్నప్పుడే కిడ్నాప్ అయిన HERO తన తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడనే పాయింట్ చుట్టూ పూరీ జగన్నాథ్ కథ రాసుకున్నారు.......అయితే ఆ పాయింట్ కంటే మంత్రి హత్య కేసు వ్యవహారంపైనే కథలో ఎక్కువ భాగం నడిచింది.............

ప్రభాస్ మరోసారి విజృంభించిన నటించి మాస్ హీరోగా తనకు తిరుగులేదనిపించుకున్నారు......కంగనా రనౌత్ మేకప్ కొన్ని సందర్భాల్లో తేలిపోయింది. పాటల్లో మినీ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ చిందించింది. మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తేనే కానీ ప్రేక్షకులు రెగ్యులర్ హీరోయిన్ల ఖాతాలో వేసుకోరు......సోనూసూద్ విలనీ కామెడీ టచ్ తో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా సోనూసూద్-బ్రహ్మాజీ మధ్య వచ్చే సన్నివేశాలను జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బ్రహ్మానందం-ఆలీ-అభినయశ్రీ మధ్య నడిచిన కామెడీ ట్రాక్...ఎవరికి వారు చక్కిలి గింతలు పెట్టుకుని నవ్వుకోవాల్సిందే................

సాంకేతికపరంగా మణిశర్మ మ్యూజిక్ హైలైట్. టైటిల్ సాంగ్ తో పాటు, 'గుండెల్లో గిటారు మోగించావే', 'సమీరా ఒక్కసారి ఐలవ్యూ అనవే చచ్చిపోతానే' పాటలు యూత్ ను ఆకట్టుకుంటాయి. మైఖేల్ జాక్సన్ స్మృత్యర్థం చేసిన పాట కూడా అలరిస్తుంది...........

OK...enter into theatre...


THANKS to my friend.... D.SANTHOSH...for giving LIVE REVIEW from SRI RAMULU theatre @ HYDERABAD at morning show.....





ADITYARAMMOVIES
PRESENTS








Continue Reading...
 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template