
ఓం.......... (అ) శాంతి.................
FINAL ANALYSIS : GOOD MOVIE but FLOP due to wrong time release...........
శేషు ప్రియాంక చలసాని నిర్మించిన ‘ఓం శాంతి’ చిత్రం ప్రేక్షకులకు అశాంతినే కలిగిస్తోంది. ఐదు కథలు..ఐదు పాత్రలు..ఒక నిజం కానె్సప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నత్తనడక నడిచి ఏ వర్గాన్నీ మెప్పించలేకపోతోంది. తొలి చిత్రం ‘బాణం’ సామాన్య ప్రేక్షకుడిని...