Thursday, April 29, 2010

DARLING MOVIE REVIEW





ప్రేమ లో డేరింగ్.........ఉన్న డార్లింగ్.............




FINAL ANALYSIS : Above AVERAGE.......Slow Poison Its takes Time to give LOVE Kick Audience.....So lets Wait for 2weeks.......








ఉమ్మడి కుటుంబాన్ని తలపించే వాతావరణాన్ని ఎంచుకొని సినిమాను కొంతవరకు కలర్ఫుల్గా తీర్చిదిద్దాడు. ......పాత సమీకరణం చుట్టే తిరుగుతుంది. ఫ్యామిలీంకామెడీకి లవ్స్టోరీ అనే ఉత్ప్రేరకాన్ని కలిపి చేసిన ప్రయోగం కొంతవరకే పండింది. ......కాజల్‌, ప్రభాస్జంటే చిత్రానికి ప్రధాన ఆకర్షణ.






1980



ప్రభు, చంద్రమోహన్‌, ధర్మవరపు, ఆహుతిప్రసాద్‌, ఎం.ఎస్‌. నారాయణ, శివన్నారాయణ స్నేహితులు..................అప్పుడప్పుడు కలుస్తూ, ఒకరికొకరు ఆనందంగా ఉంటారు. వారి కుటుంబాల్లో ఆహుతిప్రసాద్‌ కుమార్తె నందిని (కాజల్‌), ప్రభు కుమారుడు ప్రభాస్‌ (ప్రభాస్‌) మంచి స్నేహితులు. వయసుతోపాటు వారి ప్రేమా పెద్దదవుతుంది. కాలమాన పరిస్థితులు ఆ కుటుంబాలను దూరం చేస్తాయి. చదువు పెద్దగా అబ్బకపోయినా డాన్స్‌లోమేటిగా ఎదుగుతాడు ప్రభాస్‌. అతని ట్రూప్‌లో ఉండే ముఖేష్‌రుషి ఓ గూండా. ఇతని కుమార్తె శ్రద్దాఆర్య గాయని. ప్రభాస్‌ను ఇష్టపడితే సున్నితంగా తిరస్కరిస్తాడు. అహం దెబ్బతిని ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్‌ వెళతాడు........................కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి షాక్ తింటాడు........నందిని తనని ప్రేమిస్తుంది అని ఊహించుకొని వచ్చిన ప్రభాస్ ఎలా తెలియడం తో...........


INTERMISSION



పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్‌ వెళతాడు. కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి మొదట కలత చెందినా ఆ తర్వాత నందిని తననే ప్రేమిస్తుందనే నిర్ణయానికి వస్తాడు. కానీ నందిని తండ్రి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ రుషినే అల్లుడ్ని చేసుకోవాలనుకుంటాడు.................


ARTIST PERFORMANCE


మొదటిభాగం స్విట్లర్లాండ్‌లో సరదాగా సాగుతుంది. ప్రభాస్‌ జోవియల్‌గా నటించాడు. ప్రేమకథా చిత్రానికి సరిపడా హావభావ విన్యాసాలు ఉన్నాయి. అతని స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి, రాజాశ్రీధర్‌తోపాటు మరో ఇద్దరు వినోదం పంచారు. సెకండాఫ్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు అలరించాడు. తాగుబోతుగా ఎం.ఎస్‌. చేయడం రొటీన్‌. సినిమా మొత్తంగా ఒకే ఒక్క డైలాగ్‌తో కోట మెప్పించాడు. అందర్నీ అలరిస్తూ నందిని తమ్ముడు మాస్టర్‌ రవి చేసిన పనులు ఆకట్టుకున్నాయి. దీనికితోడు గూండా అయిన ముఖేష్‌రుషి ప్రేమ సెంటిమెంట్‌తో నీరుగారిపోవడం కామెడీగా ఉంటుంది. స్వామి సంభాషణలు మోస్తోరుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి టెక్నికల్‌ తోడై హైదరాబాద్‌ను స్విట్లర్లాండ్‌ తరహాలో చూపించి కొత్తప్రయోగం చేశాడు దర్శకుడు. జివిప్రకాష్‌ సంగీతం గొప్పగాలేకపోయినా ఒకే ఒక్కపాట బాగుంది. నిర్మాత భోగవల్లిప్రసాద్‌ ఈ సినిమా ద్వారా ప్రభాస్‌కు క్లాస్‌ ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం చేశాడు. రొటీన్‌కథే అయినా వచ్చే ట్విస్ట్‌లు నవ్వుతెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఏం జరగనుందో ప్రేక్షకుడు ఊహిస్తాడు. సాగతీతగా ఉన్నా పిల్లల్తో చూడతగిన సినిమాయే !
Continue Reading...

BETTING BANGARRAJU MOVIE REVIEW







బెట్టింగ్ గెలిచినా మా మంచి కామేడీ రాజు...............




FINAL ANALYSIS : COOL HIT in this HOT SUMMER..............THANKS to RamojiRAo Garu and E.V.V SathiBabu...for giving Clean Family and Comdey Entertainer.......
సినిమా లో "స్క్రిప్ట్" పక్కగా ఉంటె సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఈ బంగారురాజు ఒక మంచి ఉదాహరణ......సినిమా గురుంచి చెప్పడానికి ఎం లేదు పక్క ఫ్యామిలీ పిక్చర్ దానితో పాటు 100% కామేడీ ఉన్న సినిమా ఇది........
Continue Reading...

MOUNARAAGAM MOVIE REVIEW

మనసు పలికే " మౌనరాగం "
FINAL ANALYSIS : FEEL GOOD MOVIE........ Story with full of Sentiment and LOVE.....but the way of narating is good..........
మనం అనుకున్నది జరగనప్పుడు బాధపడిపోకుండా, మళ్లీ అవకావతాన్ని తీర్చిదిద్దుకోవాలని చెబుతుందీ తనీష్, మధురిమల "మౌనరాగం"...
SLIDESHOW of this MOVIE :
$ సంగీత దర్శకుడిగా తెలుగు పాట పాడాలంటే తెలుగువాడై వుండకూడదన్న నియమం తెలుగు పాటలు పరభాషా గాయకుల పాలబడి ఎంత జుగుస్సగా తయారవుతున్నాయో బాగా చెప్పారు......
$ తనిష్ ఈ సినిమా లో చాల చక్కగా చేసాడు..........కానీ చాలా సన్నివేశాల్లో చిన్నపిల్లాడిలాగే కనిపించాడు. అతడి ముఖంలో ఇంకా పసితనం ఛాయలు పోలేదు.........
$ మధురిమ తన పాత్రవరకు బాగా చేసింది. ముఖ్యంగా చివరి సీన్‌లో ‘ప్చ్....’ అని వెనక్కి తిరిగినప్పుడు మంచి నటిగా కనిపిస్తుంది............కచ్చితం గ ఈమెకు అవార్డు వస్తుంది అని చెప్పగలం........
$ ఎదుటి వ్యక్తిని అయ్యోపాపం..అని చేరదీయడంలో తప్పులేదు. అయితే అదే అధికారంగా ప్రేమను పంచుకోమంటే ఆ ఎదుటి వారికి ఇష్టం అనేది వుంటుందన్న విషయాన్ని కూడా చూసుకోవాలి. తనకోసం నిరంతరం తపించే మనిషిని హీనంగా చూస్తూ మనిషిలా ప్రవర్తించలేని పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి.......
Continue Reading...

Saturday, April 10, 2010

Free Darling MP3 Songs Download

 http://www3.pictures.zimbio.com/img/1536/ravivarma4all/0m.jpg

click here for free darling songs down load
Continue Reading...
 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template