Thursday, April 29, 2010

MOUNARAAGAM MOVIE REVIEW

మనసు పలికే " మౌనరాగం "
FINAL ANALYSIS : FEEL GOOD MOVIE........ Story with full of Sentiment and LOVE.....but the way of narating is good..........
మనం అనుకున్నది జరగనప్పుడు బాధపడిపోకుండా, మళ్లీ అవకావతాన్ని తీర్చిదిద్దుకోవాలని చెబుతుందీ తనీష్, మధురిమల "మౌనరాగం"...
SLIDESHOW of this MOVIE :
$ సంగీత దర్శకుడిగా తెలుగు పాట పాడాలంటే తెలుగువాడై వుండకూడదన్న నియమం తెలుగు పాటలు పరభాషా గాయకుల పాలబడి ఎంత జుగుస్సగా తయారవుతున్నాయో బాగా చెప్పారు......
$ తనిష్ ఈ సినిమా లో చాల చక్కగా చేసాడు..........కానీ చాలా సన్నివేశాల్లో చిన్నపిల్లాడిలాగే కనిపించాడు. అతడి ముఖంలో ఇంకా పసితనం ఛాయలు పోలేదు.........
$ మధురిమ తన పాత్రవరకు బాగా చేసింది. ముఖ్యంగా చివరి సీన్‌లో ‘ప్చ్....’ అని వెనక్కి తిరిగినప్పుడు మంచి నటిగా కనిపిస్తుంది............కచ్చితం గ ఈమెకు అవార్డు వస్తుంది అని చెప్పగలం........
$ ఎదుటి వ్యక్తిని అయ్యోపాపం..అని చేరదీయడంలో తప్పులేదు. అయితే అదే అధికారంగా ప్రేమను పంచుకోమంటే ఆ ఎదుటి వారికి ఇష్టం అనేది వుంటుందన్న విషయాన్ని కూడా చూసుకోవాలి. తనకోసం నిరంతరం తపించే మనిషిని హీనంగా చూస్తూ మనిషిలా ప్రవర్తించలేని పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి.......

0 comments:

Post a Comment

 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template