
మాయ చేసిన మంచి ప్రేమ కథ......ప్రేమ భావనను ఒక్కసారైనా జీవితంలో పలకరించినవారికి మాత్రం..కచ్చితంగా నచ్చితీరుతుంది.....కొసమెరుపు ఏమిటంటే 80వ దశకంలో వచ్చిన తొలి యవ్వనప్రేమ చిత్రమైన సీతాకోకచిలుకతో తెరగ్రేటం చేసిన హీరో పేరు కార్తీక్..ఈ సినిమాలో కథానాయకుడి పేరు అదే..రెండు సినిమాల్లోనూ కథానాయిక క్రిస్టియన్..అదీ సంగతి........FINAL ANALYSIS : HIT........Excellent...