Tuesday, December 29, 2009

TOLLYWOOD 2009 REVIEW..................




TOLLYWOOD 2009 = సరుకు తక్కువ..... శృంగారం ఎక్కువ.....




2009 తెలుగు చిత్రసీమ కీ గట్టి దెబ్బ............అలంటి ఈలాంటి దే కాదు "130" తెలుగు సినిమాలు విడుదల అయతే కేవలం........22 చిత్రాలు తమ డబ్బులునీ బాక్స్ ఆఫీసు నుంచి తెచ్చుకున్నాయి...........ఒక్క సరి 2009 లో విజయం సాదించిన.......సినిమాలు మీకోసం.......





SENSATIONAL BLOCKBUSTER TO SOUTHINDIAN CINEMA :





1. ......టెక్నాలజీ నీ ఉపయిగించడం మీకు కాదు మాకు వచ్చు అని.....సగర్వంగా ఒక తెలుగు అభిమాని చెప్పుకునీ ఒకేయోక్క తెలుగు సినిమా......ఒక లేడీ ఒరింతేడ్ సినిమా 60 కోట్లు రాబట్టడం....నిజంగా ఒక చరిత్ర.........





2...........మగధీర......ఈ సినిమా గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువీ........అంత సునామి సృష్టించింది ఈ చిత్రం...........బాలీవుడ్ కదల కోసం మరో సరి సౌత్ ఇండియన్ పరిశ్రమ చుట్టూ గింగిరాలు తిరిగేట్టు చేసాడు మన రామ్ చరణ్........




SUPER HIT to SILVER SCREEN :



1..........వేసవి లో అంత హాట్ హాట్ వేడిలో మంచి నవ్వుల విందు అందించాడు.....రవితేజ.........పెట్టిన దానికన్నా.....ఎక్కువ తెచ్చుకుంది ఈ సినిమా ...........రవితేజ కెరీర్ లో అతిపెద్ద హిట్ ఈ చిత్రం........



2...........నవ్వులు పండిచడం లో ఇంకా నేను రేస్ లో ఉన్న అని మరోసారి నేరుపించారు....ఈ.వీ.వీ.సత్యనారాయణ..........సరయిన స్క్రీన్ ప్లే తో మంచి హాస్యం ఉంటే.....ఎ సినిమా అయిన హిట్ ఆవ్తుంది అని నీరుపించుకుంది........ నొప్పి లేకుండా...బెండు అప్పారావు మెడిసిన్ అందరిని బాగా నవ్వించింది...............

Continue Reading...

Monday, December 14, 2009

KADHA.........MOVIE REVIEW

అమ్మో ! "చిత్ర"మేడం....."కథ"నీ సా..............గదీసి చెప్పారు.........



FINAL ANALYSIS :


GOOD.....movie with out having any Extra dialogues......n ITEM songs........


In "A" Centres : "కథ" మంచి రొమాంటిక్ సస్పెన్సే చిత్రం.........


In "B" n "C" Centres : మన కర్మ కాలిపోయింది ........... "కథ" రీల్

కాలిపోయింది.........

Continue Reading...

Sunday, December 13, 2009

SALEEM......MOVIE REVIEW





దుమ్మురేపని "సలీం"....................


ఓవరాల్ గా...'హలీం' మింగుడు పడుతుందేమో కానీ 'సలీమ్' మింగుడుపడడు(దు)...............



FINAL ANALYSIS : "ఎడిసినట్టు ఉంది.........." FLOP...........Mixing of "DEVDAS" n "OKKA MAGADU" movies...........waste movie with out story...... n screenplay......





తమ ప్రేమను విఫలం చేసేందుకు ప్రేయసిని ఖండాంతరాలకు పట్టుకుపోతే ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని ఆమెను దక్కించుకోవడం నేటి 'దేవదాసు' స్టయిల్. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ఈ ఫార్ములాను బాగా ఒంటపట్టించుకుని మోడ్రన్ 'దేవదాసు'ను తెరపైకి తేస్తే జనం విరగబడి చూశారు. ఇప్పుడు 'సలీమ్' వంతు వచ్చింది. మళ్లీ సేమ్ ఫార్ములా. కాకపోతే నిన్నటి 'దేవదాసు' తన ప్రేయసి కోసం అమెరికా చుట్టొస్తే, ఇవాల్టి 'సలీమ్' ఇంకో అడుగు ముందుకు వేసి బ్యాంకాక్, యూరప్ వంటి పలు దేశాలు చుట్టేస్తాడు.............సారికీ మీకు కథ మొత్తం అర్ధం అయ్యిఉంటుంది........



సినిమా ప్రథమార్థం ఇలియనా (నాభి చుట్టూ కెమెరా లెక్కలు మించి చక్కర్లు కొట్టింది) గ్లామర్ పైన, ద్వితీయార్థం మోహన్ బాబు, కావేరీ ఝా రొమాంటిక్ ఎ'ఫైర్' పైన దర్శకుడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది..................





PERFORMANCE




DIRECTOR : Y.V.S CHOWDARY.......ఇస్తే "హిట్" లేకపోతే "ఫట్టు" అది కూడా మామోలు గ కాదు పెట్టిన పెట్టుబడి కూడా రాదు..........'ఒక్క మగాడు' వంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా సరైన స్క్రిప్టును నమ్ముకోకుండా సాంకేతక హంగులు, ఫారెన్ లొకేష్లన్ల మీదే ఆధారపడటం విస్పష్టంగా కనిపిస్తుంది.......మరోవైపు ఊదరగొట్టుడు 'ఫ్లాష్ బ్యాక్'లు, సమయ సందర్భాలు లేకుండా పాటలు గుప్పించడం సహనానికి పరీక్షే. .....



VISHNU : విష్ణు బరువు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో పాటు కొన్ని కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. సంభాషణల ఉచ్చరణలోనూ ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. ఫైట్స్, డాన్స్ లు చలాకీగా చేశారు. ........



ILIYANA : ఇలియానా ఇంతగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేసిన సందర్భాలు గతంలో లేవు. తన గ్లామర్ లుక్స్, కాస్ట్యూమ్స్ తో కనికట్టు కట్టింది........నడుం నీ ఎన్నివంకర్లు తిప్పచో అన్ని విదాలు గా తిప్పింది........



అంతగా చదువు సంధ్యలు లేని డాన్ గా మోహన్ బాబు తన నట అనుభవాన్నంతా రంగరించిమంచి నటన ప్రదర్శించారు. అయితే మోహన్ బాబు ఇలాంటి పాత్రను ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అది హుందాతనం అనిపించుకుంటుందా అనే ఓ ప్రశ్న తలెత్తుతుంది. పాత్ర పరంగా తనకు ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్ లో ఎరోటిక్ యాంగిల్ చూస్తుంటారాయన. ఎందుకు ఈ ప్రస్తావన అంటే...శ్రీ విద్యానికేతన సంస్థలకు మోహన్ బాబు అధిపతి కూడా. సినిమాలో టీచర్ జాకెట్ ముడి విడిపోతే కట్టడం, ఓ సాంగ్ కూడా వేసుకుంటారు. కావేరీ ఝా పాత్ర గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైంది.......మిగతా వాళ్ల గురుంచి మాట్లాడుకోవడం సుద్ద దండగ........



సందీప్ చౌతా సంగీతం అందించిన పాటల్లో 'మామామియా' మినహాయిస్తే ఒక్కపాట కూడా జనాలకు పట్టదు. సాహిత్యాన్ని (చాలా చోట్ల అర్థమే కాదు) బీట్ డామినేట్ చేయడంతో పాటు ఒకపాట అయితే డబ్బాల్లో గుళకరాళ్ల చందంలా ఉంది........





PRESENTS




ఈ కథ వినే కంటే "హరికధ" వినడం చాల ఉత్తమం.....సో...ఇంకో సినిమా రివ్యూ కోసం వెయిట్ చేయండి...

Continue Reading...

Wednesday, December 9, 2009

PRAVARAKYUDU.......MOVIE REVIEW







నేటీ సమాజం "ప్రేమ" అనే రెండు అక్షరాలకీ అర్ధం........ఈ "ప్రవరాఖ్యుడు"



FINAL ANALYSIS : Above AVERAGE.............GOOD movie from clean director MADAN....thanks to him for giving such a clean family entertainer............




PERFORMANCE



MADAN : ఈ సినిమా కీ కచ్చితం గా "మదన్" అన్ని తానుయ్యి నడిపించాడు.........ముఖ్యంగా ఈ సినిమా చివరలో హీరో చెప్పే ఫ్లాష్ బ్యాక్ చిత్రానికీ హైలెట్..........అనుబంధాల' గురించిన సింపుల్ కథాంశంతో కొద్దిపాటి మెసేజ్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.....కానీ అయిన చిత్రాన్ని తీసిన వీధానం నిజంగా చాల బాగుంది........శైలజ(ప్రియమణి) మనసులో ఉన్నప్పుడు శశి(జగపతిబాబు) వేరే సంబంధాలు ఎందుకు చూశాడనే పాయింట్ ను ఎవరూ ఎత్తిచూపకుండా 'నేను అమెరికాలో ఉన్నప్పుడు నీకు పెళ్లయిందని ఎవరో చెప్పారు' అంటూ చెప్పించడం దర్శకుడు సునిశిత దృష్టికి అద్దంపడుతుంది...............





JAGAPATHI BABU : జగపతిబాబుకు ఇది టైలర్ మేడ్ రోల్ కావడంతో సునాయాసంగా నటించారు. స్టూడెంట్ గెటప్ (హెయిర్ స్టయిల్ తో సహా) కొంచెం ఇబ్బంది పెట్టినా, లెక్చరర్ గా చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు.......కానీ కొన్ని సన్నివేశాల్లో అయిన వయసు దాచేస్తే దాగదు కదా........




: ప్రియమణి మరోసారి ఇటు గ్లామర్, అటు పెర్ ఫారమెన్స్ ఉన్న పాత్ర దొరకడంతో ఆ పాత్రకు చక్కటి న్యాయం చేసింది................. ఈమె "లెక్చరర్" పాత్రలో మరియు "కాలేజీ" అమ్మాయి పాత్రలో చాల అద్బుతంగా....చేసింది.......చాల రోజులు తర్వాత మంచి హిట్ కొట్టింది..........




హంసనందిని పాత్ర చిన్నదే అయినా స్టన్నింగ్ బ్యూటీ అనిపించుకుంటుంది.........లెక్చరర్ పాత్రలో బ్రహ్మానందం, ఆఫ్రికన్ గా ఆలీ నుంచి సరైన కామెడీ రాలేదు. తెలుగు లెక్చరర్ గా నటించిన ధర్మవరపు కొద్దిసేపు నవ్వించారు. మహిళా విద్యార్థినులతో ఆయన చేయించిన ప్రతిజ్ఞ, ప్రవరాఖ్యుడు పాఠం చెప్పనంటూ మొండికేసే సన్నివేశాలు సరదాగా సాగాయి...........సునీల్ పాత్ర ఈ సినిమా లో సుద్ధ దండగ..........రాజమౌళి తిండి పెట్టడం లేదు అనుకుంట...........బక్క పినుగులా ఉన్నాడు.......





సాంకేతికపరంగా సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ కన్నులపండువగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ, ఎంచుకొన్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి.............. "కీరవాణి"....సంగీతం అస్సలు వినసొంపు కాదు కదా.....రంపపు పోటులా ఉంది...............

ENTER IN TO THE THEATRE :

TOLLY 2 HOLLY films

presents




SASI KUMAR(Jagapathi Babu) and SAILAJA(Priyamani) are students of the same college but are of opposite natures. While Sailaja is an intelligent girl who thinks by heart, Sasi Kumar is a true practical man who believes in reasoning with logic and science. If story is to be moved, Sailaja falls in love with Sasi Kumar and expresses it. Being too practical Sasi Kumar accepts Sailaja not as a lover but as a wife. Sasi Kumar even interprets biologically using human hormones that there is no such institution of love, but we have made it for our convenience. Not an acceptable explanation, Sailaja unable to bear the attitude of Sasi Kumar dares to leave the college but Sasi Kumar stops her and he leaves the college.Now the story moves fast forward by ten years. Sasi Kumar and Sailaja are not youngsters but responsible and grown up adults. Sasi Kumar becomes an eminent Professor in Zoology at Harvard while Sailaja becomes a Women’s College principal. Time has its play one more time. Sasi Kumar joins the same college of Sailaja as a lecturer. He once again becomes the Pravarakhyudu of college girls and wins the “love” of Sailaja............................

*END*

Continue Reading...

Thursday, December 3, 2009

AMARAVATHI........MOVIE REVIEW








.............అదరగొట్టిన "అమరావతి".......


FINAL ANALYSIS : SLOW POISON.....its takes time to decide "HIT" or "AVERAGE"...but JAIHOOO....to 'RAVIBABU' for the genre of thrillers made in Telugu Senti'mental' screen........



అడ్వాన్స్ థాట్స్ ఉన్న స్టయిలిష్ డైరెక్టర్ గా అల్లరి రవిబాబు మంచి పేరు తెచ్చుకున్నారు. సపెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించినన 'అనసూయ', లవ్ స్టోరీగా తీసిన 'నచ్చావులే' ఆయనకు వరుస సక్సెస్ లు అందించారు.................."అనసూయ".......తెలుగు సినిమా చరిత్రలో 'అన్వేషణ' తర్వాత.....సపెన్స్ థ్రిల్లర్ లో సరి కొత్త సంచలనం....


ముందుగా డైరెక్టర్ "రవిబాబు" గురుంచి మాట్లాడుకుందాం.......పబ్లిసిటీకి దూరంగా సినిమాలు తీస్తూ రిలీజ్ కు కొద్దిరోజుల ముందు వినూత్న ప్రచారంతో ఆకట్టుకోవడం రవిబాబు సక్సెస్ ఫార్ములాగా చెప్పవచ్చు. తాజాగా ఆయన 'అమరావతి' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను ప్రచారార్భాటాలకు దూరంగా తెరకెక్కించారు. ఇంతవరకూ పబ్లిసిటీ స్టిల్స్ కూడా విడుదల చేయని అల్లరి రవిబాబు ఇప్పుడు నేరుగా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు.......తీసుకువచ్చారు.....



ప్రేణాధికంగా ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆమె అంతకుముందే 'డొనేట్' చేసిన శరీర భాగాలు ఆ తర్వాతఎవరెవరికి అమర్చారో వారందర్నీ చంపి వాటిని కలెక్ట్ చేసే ఓ సైకో లవర్ కథాంశంతో తీసిన 'అనసూయ' ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడం ఇందుకు ఓ కారణం. రవిబాబు ఇప్పుడు కూడా ఈ తరహా లైన్స్ లోనే ఇంతవరకూ తెలుగులో ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ జనర్ సబ్జెక్ట్ తో 'అమరావతి' చిత్రాన్ని తెరకెక్కించారు. గర్భాశయం అద్దెకు ఇచ్చే తల్లులు (సర్రొగేట్ ఉమన్) గురించి అందరికీ అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. హిప్నోసిస్...గురించి కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్లలో కూడా ఏవో అనుమానాలు సహజం. ఈ రెండు అంశాలను కీలకంగా తీసుకుని కథను అల్లుకోవడంలోనే రవిబాబు చతురత కనిపిస్తుంది. ఏదో కొత్త సబ్జెక్ట్ డీల్ చేశాడనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగిస్తుంది.......



ON SCREEN PERFORMANCE





........BUMIKA "అమరావతి" టైటిల్ పాత్రలో నటించిన ఈమె......ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నా ప్రాదాన్యత ప్రస్తుతం లో ఉండదు....కేవలం ఇంటర్వల్ తర్వాతే ఈమె పాత్ర వస్తుంది....అది కూడా మతిస్తిమితం లేని పాత్రలో.........నవ్వుతూ ఒకటి రెండు సందర్భాల్లో కనిపించి ఆ తర్వాత పిచ్చిపట్టడం, చిన్నప్పటి భూమిక పాత్రకు ఉన్న ప్రాధాన్యం పెరిగి పెద్దయిన తర్వాత అంతగా లేకపోవడంతో ఆ పాత్రకు భూమిక చేయగలిగిన న్యాయం కూడా ఏమీ లేకపోయింది..........





........RAVIBABU..... ఈప్పటి వరకు కేవలం...కామిడీ...విల్లన్.....పాత్ర లో నటిస్తూ వచ్చిన రవిబాబు....మొదటి సరి...ఒక ఫుల్ టైం రోల్ చేసాడు....ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా తన పాత్రను రక్తికట్టించారు. ఆయన పాత్రలో కొద్ది పాటి రొమాంటిక్ ఎలిమెంట్స్, కామెడీ టచ్ కూడా ఉంది. అతని భార్య లత పాత్రలో స్నేహ ఫరవాలేదనిపించుకుంటుంది. నిజానికి ఈ ఇద్దరి జోడీ విచిత్రంగానే అనిపించినా ఇద్దరి మధ్యా నడిచే ఓ రొమాంటిక్ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి కొద్దిపాటి రియాక్షన్ వస్తుంది..............





......గత 15 రోజులు నుంచి ఎక్కడ చుసిన ఈ ఫోటో ఉన్నా పోస్టర్ అందరిని ఆకర్షిస్తుంది..........తెలిసిన వాళ్ళు....గుర్తుపట్ట గలరు......కానీ తెలియనివల్లకోసం మాత్రం మల్లిచేబుతున్న......ఈ ముసుగు వీరుడు ఎవరో కాదు....హీరోలు వేషాలు కుదరక ఈల మనాలి బయపెట్టడానికి ఈప్పుడు విల్లన్ పాత్రలో కనిపించదు....అతనే "తారకరత్న"......హీరోగా సక్సెస్ లకు నోచని తారకరత్న ఇందులో తొలిసారి నెగిటివ్ పాత్రలో చేయడం సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపింది........అందుకు తగ్గట్టు బాగా చేసాడు.........హీరో పాత్రలు చేసినప్పటి కంటే ఇప్పుడే ఆయన ఎక్కువ కష్టపడినట్టు అనిపించక మానదు........





......."లతా" పాత్రలో స్నేహ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.......స్టొరీ తో సంబంధం ఉన్నా........పాత్ర ఈమెది...




OFF SCREEN PERFORMANCE



సాంకేతికపరంగా సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కు వెన్నుదన్నుగా నిలిచాయి. పాటలకు చోటు లేదు.......



యతిరాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ అదరగొట్టారు. "లిఫ్ట్ నుంచి గర్భిణి బయటకు వచ్చినప్పుడు సర్..మంటూ కారు దూసుకువెళ్లడం, కోక్ డబ్బా గింగరాలు తిరగడం వంటి పలు సందర్భాల్లో సౌండ్ ఎఫెక్ట్ లు ప్రేక్షకులకు గుండె ఝల్లుమనిపిస్తాయి "......................



WELCOME TO 70MM SCREEN :



BHAVYA CREATIONSPRESENTS

1995

ముత్యాల రేవు

Movie starts in 1995 in the small village of Muthyala Revu between the three children "Ammu, Srinu and Dattu". Ammu that is Amaravathi is the daughter of drunkard landlord while Srinu is the son of a maid servant. Friendship between Ammu and Srinu is hated by Ammu’s father. On a fine day, unable to bear the intimacy between the two, Ammu’s father cuts the throat of Srinu and throws him away in the river and even kills Srinu’s mother who comes to rescue.........

From the Director

"RAVIBABU"

2009 HYDERABAD

Venkat (Ravi Babu), Special Task Force Officer is living with his pregnant wife Latha (Sneha). Suddenly a series of incidents in the city where few pregnant women are attacked in their ninth month of pregnancy and baby inside the womb is stolen without killing the pregnant mother takes everybody by shock. Special Task Force team headed by Venkat and Kiran (Gadde Sindhura) take up the task to solve the mystery. In this sequence they catch hold of grown up Srinu (Tarakarathna) and start their investigation. Srinu after being thrown away into the river is saved by Dr. Sebastian (Kota) and learns the skill of Hypnosis (Vaseekaranam) from him. Now Srinu is on the task to meet grown up Amaravathi (Bhumika) who is already married and pregnant. Srinu unable to bear the news kill Amaravathi’s father and husband. Looking these deaths Amaravathi goes mad and is on the verge of loosing the pregnancy. Srinu to make Amaravathi happy threatens Doctor Bhavani Shankar (Latha) and illegally implants the chromosomes of Amaravathi’s embryo into pregnancies of ten women (Surrogate Mother), as Amaravathi always likes the number ten and one among them is Latha. Very soon Doctor and her husband are killed. Now Srinu is up to the task of removing the ten grown up babies from the wombs of ten women. .....................

Venkat and his team work hard to crack the mystery. When everything is going as per the plan, Srinu hypnotizes the Police personnel including Venakt and remove nine babies. The last one is of Latha…..........KIRAN finded where the Venkat n Latha are there.........and all the cops saves them......@ last SRINU......told to AMARAVATHI that all the ten babies are going to play "Donga Police" you can shoot me.......and u also run away i will find you.....then AMARAVATHI shoots the SRINU....then the story ends......with good message and expalnation about "HYPNISIS" to all the audiance in theatres with famous doctor......

*END*

Continue Reading...

Wednesday, December 2, 2009

ARYA2....REVIEW










రింగా....... రింగా......రింగా.....జస్ట్ "AVERAGE" రింగా......





FINAL ANALYSIS : Mr. AVERAGE But He is Mr. PERFECT in Publicity........





ప్రేమ, స్నేహం...ఈ రెండు విషయాల్లో ఎవరు ఏం చెప్పినా వినడానికి ఇష్టపడరు. ఒకవేళ విన్నట్టు కనిపించినా చివరకు తమకు నచ్చినదే చేస్తారు. ఇవాల్టి సినిమా రాజ పోషకులు కూడా వీరే కావడంతో ఆ రెండు అంశాలతో ఇబ్బడి ముబ్బడి సినిమాలకు ఎప్పుడూ కొదవుండదు............... ప్రేమ, స్నేహం ఈ రెండిటికీ ముడిపెట్టి....'ఆర్య లాంటి ఫ్రెండ్ ఉండే ఇక శత్రువులు అక్కర్లేదు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథాంశమే 'ఆర్య-2'................ ఆర్య 2 లో ఆర్య పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయనీ, ఎంతమాత్రం సీక్వెల్ కాదని దర్శకనిర్మాతలు విస్తృత ప్రచారమే చేశారు........కానీ.... డైరెక్టర్ సుకుమార్ శిల్పం చెక్కినట్టు దాదాపు ఏడాది పాటు చెక్కడం వల్లనో, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలను ఇన్ కార్పొరేట్ చేయడం వల్లనో కానీ ప్రధాన జంట క్యారెక్టరైజేషన్ లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. ఒకవైపు స్నేహితుడు...మరోవైపు లవర్. ఇద్దర్నీ హీరో కావాలంటాడు. రెండింటి విషయంలోనూ ఒకేలా అతని ఆలోచనా ధోరణి ఉంటుంది................



ON SCREEN PERFORMANCE




..........అల్లు అర్జున్ పడిన కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. అతనిలోని ఎనర్జీ లెవల్స్ మెచ్చుకోలుగా ఉన్నాయి. ముఖ్యంగా డాన్స్ లు అదరగొట్టేశారు. హెయిర్స్ స్టయిల్ తరచు మారుతుంటుంది. అయితే ఒక్కోసారి ఆయన ముఖ కవలికలు సమంజసంగానే అనిపిస్తూనే, గందరగోళం కలిగించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇది దర్శకుడి బాధ్యతగానే చెప్పుకోవాలి..............




..............మగధీర చందమామ...కాజల్ చిత్రం లో తన నటన పర్వలెధుఅనిపిన్చిన్ధి........ కాజల్ తన అందచందాలతో అలరించింది.................




.............నవదీప్ తన ఎబిలిటీస్ చూపేందుకు అవకాశం తక్కువ. ఉన్నంతలో ఫరవాలేదనిపించుకుంటాడు.........మొదట "ఆర్య" చిత్రం లో శివబాలాజీ.........చేయ్సిన దాని కంటే నవదీప్ చాల బాగా నటించాడు.............



మిగతా......నటినటులు "వాచం వెళ్ళాం" అంతెయ్ ఇంక అడగకండి........
Continue Reading...

Thursday, November 26, 2009

BUMPER OFFER......MOVIE REVIEW

BUMPER OFFER......నేడే చూడండీ రేపు ధియేటర్లో ఉంటుందో లేదో తెలియదు.....

FINAL ANALYSIS : AVERAGE.......U can go only for RAGHU KUNCHEY music n PURI JAGANNADH trade mark........

Bumper Offer.....Bumper Offer...BUMPER OFFER...ఏంటి... దసరా..,దీపావళి..,అయిపోయింది కదా ఇంక వీడు షాపింగ్ మాల్ లో తగ్గింపు ధరలు గోల తగ్గిన వీడు ఏంటి ఇంకా బంపర్ ఆఫర్...బంపర్ ఆఫర్..అంటు అరుస్తునాడు అనుకోకండి.........ఈదే పూరి వారి తమ్ముడు సాయిరామ్ సరికొత్త సినిమా పేరు.......ఇంకెందుకు ఆలస్యం చదవండి........

హీరో అంటే ఓ అదర్శ పురుషుడు గానో, హీమాన్ గానో చూపించాల్సిన పనిలేదు. హీరోని కావాల్సినంత అల్లరి చిల్లరిగా చూపించి చివర్లో ఓ చిన్ని ట్విస్ట్ పడేస్తే సరిపోతుంది. అసలు హీరోయిజాన్ని రివర్స్ చేస్తే ఓ కొత్త ప్లాట్ కాదూ? పూరీ జగన్నాథ్ కు వచ్చిన అలాంటి తాజా ఆలోచనకు వెండితెర రూపమే 'బంపర్ ఆఫర్'. ఆయన కథతో పాటు సంభాషణలు, నిర్మాణం వంటి కీలక బాధ్యతలను తీసుకుని దర్శకత్వ బాధ్యతలను మాత్రం జయ రవీంద్రకు అప్పగించారు. పేరుకు జయ రవీంద్ర దర్శకుడే అయినా ముద్ర మాత్రం పూరీదే. ఇందులోని 'రివర్స్ హీరోయిజం' బహుశా ఇంతవరకూ ప్రేక్షక జనం చూసి ఉండరు. నలుగురూ నడిచే రూట్ లో నడిస్తే క్రియేటివీ ఎందుకవుతుంది? అదే పూరీ స్టయిల్. పిల్లనిచ్చే తండ్రి తన అల్లుడు తనలాగా రిచ్ మన్ కావాలని కోరుకుంటే (కొద్దిపాటి ఆఫర్ ఇచ్చి), ఆ కుర్రాడు మాత్రం మామనే పాపర్ చేస్తానంటూ రివర్స్ లో 'బంపర్ ఆఫర్' ఇస్తాడు. ఏ మాత్రం సినీ పరిజ్ఞానం ఉన్నా చిరంజీవి 'ఛాలెంజ్' సినిమా ప్లాట్ కు ఇది రివర్స్ అని గ్రహించేయొచ్చు .........

Continue Reading...

Monday, November 16, 2009

LIVE CRICKET


Comment please

Continue Reading...

Friday, November 13, 2009

PADAHARELLA VYASAU...MOVIE REVIEW





PADAHARELLA VYASAU.......FEEL GOOD MOVIE WITH

MESSAGE


FOR YOUTH......



పదహారేళ్ళ వయసు........నైతిక విలువలతో నేటి సమాజం

నిలువుటద్దం.. చిత్రం....





FINAL ANALYSIS : FEEL GOOD movie with message to society.....







ఏంటి ఈలాంటి సినిమా లీ కూడా REVIEW's రాస్తారా అని ఆశ్చర్యపడకండి.......కద లో స్టొరీ ఉంటే కచ్చితం అలంటి సినిమా లీ కీ REVIEW రాయచ్చు ... సినిమా మగధీర...ఏక్ నిరంజన్ ..లాంటి గొప్ప సినిమా కాకపోవచు కానీ.......మంచి ఫీల్ ఉన్నా సినిమా......అందుకే రాస్తున్న
.....







పదహారేళ్ళ వయసు .......దాదాపు 30 ఏళ్ళు ముందు ఈ చిత్రం ఒక సంచలనం.....శ్రీదేవి కీ తెలుగు లో స్టార్ నీ చేయ్సిన చిత్రం...అలంటి టైటిల్ తో నేటి సమాజం....ఎలా ఉంది చూపిస్తూ....తీసిన ఈ చిత్రం కచ్చితం గా అందరు చుడలిసిందే........ పదహారేళ్ళ వయసు లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో డైరెక్టర్ "సూర్య" చాల చక్కగా చూపించాడు.......కానీ ఎటొచ్చి... "SCREEN PLAY " మీద కొంచెం పట్టు ఉంటే ఇంక బాగా వచ్చేది......
Continue Reading...

Tuesday, November 10, 2009

MALLIKA......MOVIE REVIEW

MALLIKA......A FLOP TEACHER With out TEACHING(screenplay) SUBJECT

మల్లికా.......నిన్ను ప్రేమిస్తూనామూ..పోస్టరు లో మాత్రమే సినిమా లో కాదు.....

FINAL ANALYSIS : FLOP....... WATCH IT @ U'R OWN RISK or For NAYANATARA.....

MALLIKA...... నయనతార,అజిత్,నవదీప్,ప్రియ(నిన్ను కలిసాక )....కలిసి నటించిని MALLIKA చిత్రం FLOP లిస్టు లో చేరిపోయింది.......ఈ సినిమా చూడడానికి ముఖ్యకారణం.....సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ "నయనతార"....అది కూడా టైటిల్ రోల్ కూడా అమీ కావడం తో ఏది అదో మాంచి సినిమా అనుకోని వస్తారు కానీ........స్టొరీ లేని సినిమా....కేబుల్ కనెక్షన్ లేని T.V. లాంటిది.........మీకు ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.....

ARTIST PERFORMANCE

NAYANATARA :

నయనతార........TWO PIECES బికిని కట్టిన... ఆ బికిని మీద ఆరు గజాల చిర కట్టిన.....అందం ఆమే సొంతం.......కానీ ఎంత అందం ఉంది అని కాదు సినిమా లో నీ పాత్ర ఎలా ఉందో చూసుకోవాలి........లేక పోతీ గుంపు లో గోవిందం అయిపోతావ్.....ఈ సూత్రం అమ్మడు నాయన గుర్తు పెట్టుకోవడం లేదు.......కష్టం అమ్మ జాగర్త........ఈక ఈ సినిమా లో నాయన "MALLIKA" పాత్ర చేయ్సింది అది కూడా టైటిల్ రోల్....కానీ టైటిల్ కాదు కదా సైడ్ క్యారెక్టర్ కూడా కాదు.......వేస్ట్ ఈ సినిమా సిగ్న్ చేయ్సి అమ్మడు చాల తప్పు చేయ్సింది.........

కానీ ఎ మాట కీ అ మాట.......ఇందులో నయనతార చాలా అందం గ ఉంది.........నిజం గ నాయన అంటే ఎందుకు అంత క్రేజ్ ఓహ్ నాకు ఈపుడు అర్ధం అయింది...........

PRIYA :

ఈ సినిమా లో నయనతార కన్నా...ఈ అమ్మాయి చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది....అందులో ప్రియ చాల బాగా చేయ్సింది.........ఇంతక ముందు ఉష కిరణ్ మూవీస్ వారి "నిన్ను కలిసాక" లో కూడా మంచి పేరు తేయ్చుకుంది.....అలాగేఈ చిత్రం లో కూడా చాల బాగా చేయ్సింది.........

AJITH :

అజిత్......తమిళ్ బిళ్ళ నుంచి ఇంకా బేటికి రావడం లేదు అనుకుంట........ఈ సినిమా లో అలానే కనిపించాడు.......కానీ ee చిత్రం లో C.B.I ఆఫీసర్ గా అజిత్ చాల బాగా చేయ్సాడు.......అందులో స్టూడెంట్ గ అయిన నటన భాగుంది...కానీ స్టొరీ లేక పోతీ అన్ని తేయ్లిపోతాయి........

NAVADEEEP :

ఈ చిత్రం లో హీరో హీరోయిన్స్ కీ అన్నా నవదీప్ మరియు ప్రియ నటనే అందరికీ నాచు తుంది........నవదీప్ హీరో అజిత్ కన్నా డాన్స్ లు చాల భాగాచేయ్సాడు..........క్యారెక్టర్ కూడా పర్వాలేదు..........

Continue Reading...

Monday, November 9, 2009

MAGADHEERA........100 DAYS SPECIAL REVIEW




MAGADHEERA....................ANSWER TO 78 YEARS TELUGU FILM INDUSTRY.






FINAL ANALYSIS : TREND SETTER......to SOUTHINDIAN

FILM INDUSTRY.....n SHOCK TO


BOLLYWOOD .........STARS



ఓవరాల్ గా 'మగధీర' ను గ్రేట్ ఫిల్మ్ అనడం కంటే...గ్రాండ్ లుక్ (టెక్నికల్ స్టాండర్డ్స్ ) ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు




First time in FIRSTDAYFIRSTSHOW blog..that one movie got 100% excellent result..........We are appreciate every one in MAGADHEERA team.............We are happy to say that we are TOLLYWOOD people.........



వాస్తవం కంటే కలలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కలలు కనడమే కాదు...పండించుకోవడమూ తెలియాలి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మనం కనీసం ఒక్క సన్నివేశం కూడా తీయలేమనీ, గ్రాండియర్ లుక్ మనవల్ల కాదనీ, కనీసం కలలో కూడా అలాంటి సినిమాలు వస్తాయని కానీ తీస్తామని కానీ ఊహించలేమని అనే వాళ్లు... టెక్నాలజీ అందుబాటులో లేనప్పడే 'మాయాబజార్' వంటి కళాఖండాన్ని విజయా వారు అందించారని మరచిపోకూడదు. 'సింహాసనం' సెట్స్ ఈరోజుకూ కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. జనరేషన్లు మారాయి కదా...ఇప్పటి మాటేమిటి అనే వాళ్ల కోసం హాలీవుడ్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో రిచ్ టెక్నాలజీ వాల్యూస్ తో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తుండటం ఇటీవల కాలంలో శుభ పరిణామం. నిన్నమొన్నటి 'అరుంధతి' ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేసింది. యాదృచ్ఛికమో...సంకల్పితమో కానీ 'అరుంధతి' స్మృతులు ఇంకా చెదరకుండానే ఆ సినిమాకి దగ్గర పోలికలతో పునర్జన్మల (రీబర్త్) కాన్సెప్ట్ తో 'మగధీర' ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.



రెండేళ్ల నటప్రాయం ఉన్న ఓ చిరుత 'మగధీర'గా సంచనల రికార్డులు సృష్టిస్తాడనీ, 78 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాస్తాడనీ సినీ పండితులు కూడా ఊహించి ఉండరు. హీరో రామ్ చరణ్ అలాంటి మిరాకిల్ సృష్టించారు. 302 డైరెక్టర్ సెంటర్లలో 50 రోజులు ప్రదర్శితమైన రికార్డు సృష్టించిన 'మగధీర' చిత్రం ఈ శనివారంతో 100 రోజులు పూర్తి చేసుకుని గత రికార్డులను బద్దలుకొట్టింది. 223 కేంద్రాలలో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకొంటున్న ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 78 కోట్ల షేర్ వసూలు చేసిందనీ, శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి అమ్మకాలు కూడా కలిపితే 100 కోట్లు రాబట్టుకున్న చిత్రంగా నిలుస్తుందనీ చెబుతున్నారు. ఆ ప్రకారం రోజుకు కోటి రూపాయలు రాబట్టుకున్న చిత్రంగా 'మగధీర' అసామాన్యమైన రికార్డు దక్కించుకున్నట్టే. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.











మగధీర విశ్లేషణ







రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు. మధ్యమధ్యలో పాత్రధారులకు గతం గుర్తుకొచ్చే ఎపిసోడ్స్ చూపించి...సందర్భోచితంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చొప్పించడం ద్వారా కథను పట్టుగా నడిపే ప్రయత్నం కొంతమేర చేశారు. ఎక్కడైతే కథ మొదలైందో అక్కడే క్లైమాక్స్ ఘట్టం నడపే చతురత సైతం......రామ్ చరణ్ తొలి చిత్రానికీ, రెండో చిత్రానికీ స్పష్టమైన తేడా ఉంది. 'చిరుత' చరణ్ ఎంత వరకూనటించగలడో తెలుసుకునేందుకు ఉపకరిస్తే, మలి చిత్రంలో అంతా తానే అయి విశ్వరూపం చూపించే అవకాశం దక్కింది. ఇప్పటికే డాన్లు, ఫైట్స్ లో తన సత్తా చాటుకున్న చరణ్ కు ఇందులోని పీరియాడిక్ పాత్ర నిజంగానే ఓ ఛాలెంజ్ గా నిలుస్తుంది. అనుభవజ్ఞలు మాత్రమే ఇలాంటి పాత్ర పోషణకు అంగీకరిస్తారు. ఓవైపు మెగాస్టార్ వారసత్వం, మరోవైపు సొంతంగా నిలదొక్కుకోవలసిన పరిస్థితి. దీనిని చరణ్ సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు. కాలభైరవ పాత్రకు చరణ్ చక్కటి బాడీలాంగ్వేజ్ తో న్యాయం చేయ్సరు..............


COUNTER POINT
మగధీర సేన్సషనల్ హిట్ కావడంతో.......కొడుకుకీ పీద్ద కార్ కొని ఈచ్చాడు...చిరు...కానీ పాపం కొడుకుకే తండ్రి రాజకీయాలూ లో హిట్ కొడుతే అదీ అధికరంలోకే వసతీ ఏమయినా ఈధం అంటే తండ్రి గారు అసలు రాజకీయాలూ లో హిట్ కాదు కదా అవేరజీ కూడా లేదు.......బాబు చిరు మా కోసం కాదు కనీసం బహుమతి కోసం అయిన రావయ్యా......ఇదిగో వినపడుతుందా.........
Continue Reading...

Friday, November 6, 2009

"A..AA..E..EE" MOVIE REVIEW...........




'అ ఆ ఇ ఈ' (అతడు ఆమె ఇతడు ఈమె)..........ANOTHER FAMILY ENTERTAINMENT TO SILVER SCRREN......


FINAL ANALYSIS : ABOVE AVERAGE.......U CAN WATCH IT FOR COMDEY n FAMILY SENTIMENT......


గమ్మత్తు అయిన టైటిల్స్ తో ప్రేక్షకుల్నీ అకుట్టుకోవడం లో
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి రీల్ తో పెట్టిన విద్య...అందుకే అయిన చిత్రం వస్తుంది అంటే ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు అందరు చుసెట్టు ఇష్టపడుతారు.......
ఇంక ఈరోజు విడుదల చేసిన " 'అ ఆ ఇ ఈ.." మాత్రం టైటిల్ తోనీ సగంమంది వస్తారు..........కానీ వచ్చిన వాళ్ళని ఎలా నవ్వించాలో అయిన అలానే నవ్వించారు......కానీ ఎతోచ్చి SCREENPLAY n STORY భాగుంటే హాస్యం ఇంక బాగా పండేది.........BENDU APPARAO R.M.P తర్వాత మళ్ళి 70MM SCREEN మీద మళ్ళి ఫ్యామిలీ చిత్రం చూసాం.........ఈ విషయంలో మాత్రం శ్రీనివాసరెడ్డి గారిని అభినందించ..........



PLUS POINT


+ Title is the main plus point......and director SRINIVAS REDDY has good name in making COMDEY n FAMILY movies......


+Overall all the comdians are acted in this movie...so we can accept good comdey.


+MUSIC given by M.M SRILEKHA is not bad...mainlly background score is good.


+SRIKANTH has good fame in family type pictures...so automatically family audiance will come to theatre.......


MINUS POINT



-
Movie..... good in some parts..on the whole disappointing...lame jokes...and a bit too long....



- Screenplay is poor....we cannot understand why SUNIL came......n VENKAT character.....



-Meera and Sada have nothing much to offer other than sentiment and glamour respectively...




COUNTER POINTS




* డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు.........సదా..శ్రీకాంత్ మీద......సెకండ్ హాఫ్ తర్వాత ఒక పాట పెట్టారు..అది "...ముచట ముచట.." పాట చుసిన వాళ్ళకి డైరెక్టర్ రాఘవేంద్రస్వామి గారి సినిమా చూసినట్టు ఉంటుంది...అందుకంటే ఆపాత మొత్తం రకరకా పల్లుతో ఉంటుంది.....ఏమండి శ్రీనివాస్ గారు మీరు రాఘవేంద్రస్వామి గారి పాట లిని కాపీ కొడుతున్నర.....?


* సినిమా లో అసలు ఐటెం ఎందుకో అర్ధం కాదు............


OK......Enter in to the THEATRE...





SRIKANTH n MERRA are a couple...one big happy family...........living with his bamma TELANGANA SAKUNTHALA.........

SRIKANTH is working as a CAB DRIVER...here we can the chemisthry of husband and wife.........with that we can see the KRISHNA BHAGAVAN as a lawyer and friend to SRIKANTH.........@ this time the comdey done by krishna bhagavan is very funny.......

here we can see the1st song between meera n srikanth....

After 1st song......KOVAI SARALA introduction is very funny @ right palce......BRAHAMMANANDHAM is introduced as a pellikoduku in marriage and pellikutuhuru is KOVAI SARALA......here the comdey and chemistry between both of them is really good and show how they entertaining the audiance from last 10years...........

One fine day..Doctor conformed that MEERA is pregnant....but with good news doctor told one bad news to srikanth...thatis she is suffering with heart problem...and operation is occur and its cost is 8LAKHS....Tragedy strikes in hero's life...Srikanth does well while emoting in these scenes.....................

Here we can listen the falsh back romance song.......


"..ENTHA NARAKAM.."


After the song....srikanth walking in railway track...he finded one lady deadbody.....with cash bag...he given it to police and told all the things how he finds it....but all type of police they also arrested the srikanth..but lawyer KRISHNABHAGAVAN......told one lie..thatis the lady is srikanth's wife..y becoz to save his friends and MEERA with that cash....here we can see the SADA photo in that bag with cash...all are think that SADA is died..........

One bad day...SADA entered in to the house as a SRIKANTH wife.....here we can take the card..which card.....?


INTERVAL CARD


After interval :

Hero srikanth suffers in between the MEERA n SADA.......with that all the comidians will try to entertain us with thier funny things...........mainlly comdey is become hit in KOVAI SARALA n BRAHMMI...KRISHNA BHAGAVAN...RAGHUBABU.....

Sada told the story how he came back............SADA loves VENKAT....but the sada father will not recognize their love...with that sada came out from house...but after some days SADA knows VENKAT is cheater.....when he is @ venkat home he saw the venkat with another girl...that venkat killed that gril......

VENKAT kidnapped the MEERA...here we can see the POOR CLIMAX n GOOD COMDEY by SUNIL..ALI......KRISHNABHAGAVAN.....

ALL ARE HAPPY...MEERA gives birth to one baby......



END



THIS IS THE REVIEW OF "A..AA..E..EE.." HOPE U WILL ENJOY WITH MY REVIEW....HAVE A GREAT DAY
Continue Reading...
 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template