కెవ్వు... కెవ్వు.......... అదరగొట్టిన "అదుర్స్"..........
FINAL ANALYSIS : HIT........With Unwanted Publicity from politics...........
కేవలం యాక్షన్ నే నమ్ముకుని...వినోదం మిస్సయితే జనం మెచ్చడం లేదని గ్రహించిన వినాయక్ ఇటీవల తన పంథాను మార్చుకుని శ్రీనువైట్ల రూట్లోకి వెళ్లారు. నిన్నటి 'కృష్ణ' ఇలా వచ్చి జనం మెప్పుపొందిందే. 'అదుర్స్'లో వినాయక్ మరో అడుగు ముందుకు వేసి మాస్ హీరో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తో ఒక పాత్రను పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ కు, మరో పాత్రను పూర్తిగా యాక్షన్ తో నింపి...ఎలాంటి అండర్ కరెంట్ సందేశాలు జోలికి వెళ్లకుండా కథను నడిపారు..................రచయిత కోన వెంకట్, దర్శకుడు వి.వి.వినాయక్ కలిసి ఈసారి కథ కోసం ఎక్కువ సమయం తీసుకుని 'కవల పిల్లలు చిన్నప్పుడే వేరు కావడం...చివరకు కలవడం' అనే అరిగిపోయిన పాయింట్ ను భుజాన వేసుకున్నారు. కాకుంటే ట్రీట్ మెంట్ పరంగా దర్శకుడు కొద్దిపాటి వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నం చేశారు......................
హీరో....హీరోయిన్......డైరెక్టర్.....పెర్ఫార్మన్స్ గురుంచి తర్వాత మాట్లాడుకుందాం.............ముందు సినిమా కథ........
కాకినాడ... DEVI MULTIPLEX
vaishnavi arts pvt ltd
HOSPITAL..........@ NIGHT 10
ఒకేసారి కాన్పు జరిగిన ఇద్దరు మహిళలలో ఒకరికి కవలలు పుడతారు. మరో బ్రాహ్మణ మహిళకు మృత శిశువు జన్మిస్తాడు. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఓ పెద్దావిడ సీక్రెట్ గా అప్పుడే పుట్టిన కవలల్లోని ఒకరిని మృత శిశువు స్థానంలో ఉంచుతుంది. అలా ఆ కవలలు చిన్నప్పుడే విడిపోతారు..........ఒకరు అగ్రహారంలో పెరిగిన చారి (ఎన్టీఆర్).....
మరొకరు సిటీలో తల్లిదగ్గరే పెరిగిన నరసింహ (ఎన్టీఆర్).............. నరసింహ ఇన్ స్పెక్టర్ కావాలనుకుంటాడు..........
1st SONG........
"Shambo Siva Shambo...."
అగ్రహారంలో పెరిగిన చారి (ఎన్టీఆర్).........ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చారి తన గురువైన భట్టు (బ్రహ్మానందం)తో కలిసి చారి పౌరోహిత్యం చేస్తుంటాడు. ............భట్టు(బ్రహ్మానందం) వయసు మళ్లిన బ్రహ్మచారి. బ్రాహ్మణ యువతి చంద్రకళ (నయనతార)ను చూసి మనసు పారేసుకుంటాడు............మరోవైపు పోలీసు ఆఫీసర్ (సాయాజీ షిండే) ప్రోత్సాహంతో మాఫియా ముఠాల ఆటకట్టిస్తుంటాడు నరసింహ (ఎన్టీఆర్)...................అయితే నరిసింహను పోలీస్ ఆఫీసర్ కూతురు నందు (షీలా) ప్రేమిస్తుంటుంది...........బ్రాహ్మణ యువతి చంద్రకళ (నయనతార)ను చూసి మనసు పారేసుకుంటాడు..............అయితే చంద్రకళ అతని శిష్యుడైన చారికి లైన్ వేస్తుంది.
2nd Song....
"Chandra Kala..."
నరిసింహను పోలీస్ ఆఫీసర్ కూతురు నందు (షీలా).......ఎలా అయిన నరిసింహను తననే ప్రేమించేట్టు చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంది.......
3rd SONG......
"Pilla na valla kadu..."
కలకత్తాలో ఉంటూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఓ మాఫియా డాన్ బాబాజీ (మహేష్ మంజ్రేకర్) నరసింహ ఆచూకీ కోసం ప్రయత్నించి ఎట్టకేలకు అతన్ని తన దగ్గరకు రప్పించుకుంటాడు. ............నరసింహ ఎవరు? అతన్ని అక్కడికి రప్పించడం వెనుక ఆ డాన్ 'మాస్టర్ ప్లాన్' ఏమిటి?.........
INTERMISSION
నరసింహ....... తండ్రే నాజర్........అతను చనిపోయాడు అని అందరు అన్కుంటారు కానీ బాబాజీ (మహేష్ మంజ్రేకర్).........నాజర్ నీ కిడ్నాప్ చేసి ఒక ఐలాండ్ లో బందిస్తడు......ఈ విషయం నరసింహ తెలుసుకుని....... అకడికి వెళ్లి జరిగిన.........అంత తెలుసుకొని........తప్పించుకుంటాడు.........
నరసింహ.....కోసం బాబాజీ (మహేష్ మంజ్రేకర్)......... వాళ్ళ మనుషులు వెతుకుతారు......కానీ వాళ్ళకి ఒక గుడి లో చారి (ఎన్టీఆర్)......... కనిపిస్తాడు.........
4th SONG.....
"Where is the Pancha Kattu"
చారి (ఎన్టీఆర్)......... నీ బాబాజీ (మహేష్ మంజ్రేకర్)......... మనుషులు కిడ్నాప్ చేస్తారు........అపుడు తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అని తెలుసుకున్న నరసింహ........చారి కోసం రక రకాల ప్లాన్స్ వేస్తాడు................ చివర్లో
5TH song
"ADURS...ADURS"
చివరికి.........తన తమ్ముడు చారి నీ తండ్రి నాజర్ నీ రక్షించి............అందరు హ్యాపీ గ ఉంటారు కానీ పాపం భట్టు (బ్రహ్మానందం).....మాత్రం నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.........
$ THE END $
0 comments:
Post a Comment