Sunday, August 1, 2010

MARYADA RAMANNA MOVIE REVIEW

కామెడి తో.....మర్యాద చేసిన మన మంచి రామన్న ఈ "మర్యాద రామన్న".........

టాటా సుమోకి కూడా దొరకనంత స్పీడ్ గా సైకిల్ తోక్కటం సాధ్యం కాదేమోననిపించింది.ఏమోలేండి తెలుగు సినిమాలో ఏదైనా సాధ్యమే.ఏమంటారు.............

FINAL ANALYSIS : HIT........RajaMouli gives paisa vasool entertainment to the audiences.superb music and Rajamouli’s perfect narrative skills are plus points of the movie. Enjoy it........

RajaMouli Proves that "Rayalaseema" People Knows How to Give Respect and How to Give Grand Accomidation and Hospitality.......THANKS to RajaMouli Sir.....

Ting Strong Point : The film’s basic plot is taken from Our Hospitality (1923), a Hollywood silent movie. But they adopted it so effectively.

"గతం"

"రాయలసీమ" లో....28 యేళ్ళ క్రితం..........

బావ బావమరుదుల గొడవలో బావమరిదిని చంపిన బావ ఇంటికి వచ్చి తాను కూడా చనిపోతాడు.......తన తమ్ముణ్ణి చంపిన వాడి వంశాన్ని నాశనం చేయాలని తన కొడుకులు మళ్ళసూరి(సుప్రీత్),బైరెడ్డి(ప్రభాకర్)ల చేత ఆన తీసుకుంటాడు రామినీడు (నాగినీడు)........ఇది చుసిన అతని "బార్య" ఇక్కడే ఉంటె న బిడ్డ కూడా వాళ్ళ నాన్న లా రాయలసీమ గొడవలతో చచ్చిపోవలిసి వస్తుంది అని......తన ఏకైక కొడుకు "రాము" నీ తీసుకోని.......హైదరాబాద్ వెళ్ళిపోతుంది.........

"ప్రస్తుతం"

హైదరాబాద్ మహా నగరం.......

"ప్రముఖ హీరో 'రవితేజ' వాయిస్ తో" ఒక సైకిల్ మాట్లాడుతుంది........

సైకిల్ మీద ఒక బక్క పలచని మనిషి.....సరుకులు అందరి ఇంటికి తిసుకోనివెల్లి ఇస్తుంటాడు.....ఇది చుసిన ఆ మనిషి యజమాని అందరు ఆటోలో తిసుకుపోతుంటే నువ్వే ఏంటి రా ఇలా.......అని ఆ మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు.......అల అనవసరం గా దూల ఎక్కి ఉద్యోగం పోగొట్టుకున్న బాగ్యం లేని మనిషి........

మన "అందాల రాముడు".........
IN n AS....... "
రాము" అలియాస్ 'సునీల్'

1st Song.....

"ఎందుకు ఇలా నాకర్మ కాలిపోయింది"

ఉద్యోగం పోయిన తర్వాత......."రాము" కీ అనుకోకుండా ఒకరోజు.......ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నరాముకి ఒక కొరియర్ వస్తుంది.......ఆ కొరియర్ లో కోర్టు కేసులో ఉన్న రాము తల్లికి చెందిన అయిదు ఎకరాల పొలం తిరిగి వారికే వచ్చిందన్నది సారాశం.ఆ పొలాన్ని అమ్మేసి ఒక ఆటో కొనుక్కుని తిరిగి తన పని తాను చేసుకోవాలని రామురాయలసీమకు బయలుదేరతాడు..........

అందుకోసం....హైదరాబాద్ రైల్వే స్టేషన్ కీ వచ్చి "రాయలసీమ Express" ఎక్కుతాడు......ట్రైన్ బయలుదేర్తున్న టైములో......ఎవరో ఒక అమ్మాయి ఆపండి ఆపండి అంటూ అరుస్తూ ఉంటుంది........ఎవరా అని తొంగి చుసిన మన రాము{సునీల్} ఒక్క సరిగా ఆ అందాల రాసిని చూసి మయిమర్చిపోతడు.........ఎలాగో లాగా.....ఆ అమ్మాయి నీ ట్రైన్ వేల్ల్తున్న సరే ఎక్కిన్చేస్తడు......అనుకోకుండా రాము ఉన్న బెర్త్ పయినే ఆ అమ్మాయి బెర్త్ ఉంటుంది.......

తనని ట్రైన్ మిస్ అవ్వకుండా హెల్ప్ చేసిన రాము కీ థాంక్స్ చెబుతుంది.......ఆ తర్వాత తన గురుంచి పరిచయం చేసుకుంటుంది.......ఆ అమ్మాయి ఎవరో కాదు.....
..ఒక ఊరిలో అంటూ మనలిని పలకరించిన "సలోని" అలియాస్ "అపర్ణ"

అపర్ణ.....గురుంచి అంత తెలుసుకుంటాడు....అలానే అపర్ణ కూడా రాము గురుంచి తెలుసుకుంటుంది.....ఇద్దరు మంచిస్నేహితులు అయిపోతారు.........

రాము.....అపర్ణ అంటే ఇష్టం ఏర్పడుతుంది.......అలానే రాము వెళ్లలిసిన ఊరిలో ఎవరు బంధువులు లేరు కాబట్టి ఎలాఅయిన మా ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించాలి అని పట్టుపడుతుంది......అపర్ణ మీద ఇష్టం తో రాముఒప్పుకుంటాడు.......

ఇక్కడ మనం "2nd Song".....వినచ్చు

"అమ్మాయి కిటికీ పక్కన..."

అపర్ణ తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు "రాము"...వాళ్ళ మర్యాదలు చూసి అర్చర్యపోతడు.........రాయలసీమ వాళ్ళు ఎంతమంచి వాళ్ళు అని పొంగి పోతాడు......

ఇక్కడ మనం కొన్ని కామెడి CHARACTERS......నీ చూడొచ్చు........

అనుకోకుండా రాము కీ పిడుగులాంటి వార్త తెలుస్తుంది........అపర్ణకీ,ఆమె బావ శ్రీకాంత్ (బ్రహ్మాజీ)కీ వివాహం చేయాలని పెద్దల నిర్ణయం.తీరా రాము రామినీడుని కలిసి, అతనింటికి వెళ్ళాక రామూకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది.అదెంటంటే రామూ ఎక్కడ కనపడితే అక్కడ చంపాలన్నంత పగ రామినీడు కుటుంబానికుందని.......

తన తండ్రి.....వాళ్ళ అన్ననీ చంపాడు అని....తెలుసుకుంటాడు.......

INTERVAL

ఇంత టెన్షన్ లో రాము కీ.......ఒక మంచి జరుగుతుంది.......రాయలసీమ లో ఒక ఆచారం ఉంది.....

రామూ ఎక్కడ కనపడితే అక్కడ చంపాలన్నంత పగ రామినీడు కుటుంబానికుందని.అయితే వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంది.ఎంత పగవాడైనా ఇంటికొచ్చిన అతిథిని ఇంట్లో చంపరు.ఇల్లు దాటిని మరుక్షణం చంపేస్తారు.అందుకని రామూని ఇంటి బయటకు పంపటానికి రామినీడు అతని కొడుకులు,ఇంటి బయటకు వెళ్ళకుండా ఉండేందుకు రామూ ప్రయత్నిస్తూ ఉంటారు...........

అలా రాము నీ ఇంటికి పంపలిని ఎంత ప్రయతించిన కుదరదు......ఇది ఇలా ఉండగా ఈ సంగతి అంత తెలుసుకున్నఅపర్ణ రాము మీద మరింత ఇష్టం పెంచుకుంటుంది......దాంతో పటు అపర్ణ వాళ్ల బావ అంటే అపర్ణ కీ ఇష్టంఉండదు.....ఆది తెలుసుకున్న రాము పెళ్లి ఆపాలి అని నిర్ణయించుకుంటాడు.....దాంతో పటు అపర్ణ...రాము నీప్రేమిస్తునాను అని చెబుతుంది.......ఇది విన్న రాము ఎలా అయిన వెళ్ళని ఎదిరించి అపర్ణ నీ దక్కించుకోవాలి అనినిర్ణయించుకుంటాడు........

ఇక్కడ మనం "3rd Song"......వినచ్చు

"రాయే సలోని....."

చివరికి అపర్ణ నీ తీసుకోని పెళ్లి టైం లో రాము ఊరూ వదిలి వెళ్ళిపోడానికి నిర్ణయించుకుంటాడు......ఇది తెలుసుకున్నఅపర్ణ అన్నయలు మరింత పగ పెంచుకుంటారు........

చివరికి తన ప్రేమతో అపర్ణ వాళ్ల అన్నయాల మనసులని గెలుకుంటాడు మన "మర్యాద రామన్న"......

UNIT REPORT CARD

రాము : సునీల్ ఈ పాత్రలో జీవిచాడు అని చెప్పాలి.......డ్యాన్సుల్లో ఒకటి రెండు తప్ప అతని మూమెంట్స్ హీరోగా అతని తొలి"అందాల రాముడు"చిత్రంలోనే బాగున్నాయేమోననిపిస్తుంది.......మొతానికి రాజమౌళి సునీల్ నీ పెద్ద స్టార్నీ చేసేసాడు........

అపర్ణ : "సలోని" రోజుకీ ఒక తార వచ్చి వెళ్తున్న ఈ రోజులో ఈ పేరు మర్చిపోయి ఉంటారు.......కానీ సలోనీ ఆశ్చర్యకరంగా చాలా బాగా నటించింది...........డౌట్ లేదు పెద్ద సినిమాలు దక్కించుకుంటుంది.......

తెలుగు సినిమా కీ మరో విలన్ దొరికాడు "రాజమౌళి" దయవల్ల....ఆయినే "నాగినీడు"........తొలి చిత్రమే అయినా ఆయనా ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయాడు......
Continue Reading...

BRAHMMALOKAM to YAMALOKAM via BHULOKAM MOVIE REVIEW

బ్రహ్మ....యమ....మనిషి......కాసేపు మాయాజాలం.....

FINAL ANALYSIS : FLOP.........But Stricklly for B,C Centres........Nothing is Offering in this Flick only Graphics and RajendraPrasad Acting is Plus Points.....Remaining Didn't Get Even Deposit in AUDIANCE VOTING.........

దేవతలు భూలోకంవచ్చి మానవుల గురించి పడినపాట్లు తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే. వినోదాన్ని కల్గించే ఇటువంటి కథాంశాలతో యమదొంగ, యమగోల, యమలీల వచ్చాయి. ఇక బ్రహ్మప్రస్తావనకి వచ్చేసరికి మూడు మూaఖాలుగా చూపించి అందులో రెండుముఖాలు డ్రామా ముఖాలు పెట్టడడం ఆనవాయితీ. మారిన సాంకేతిక పరిజ్ఞానంరీత్యా చతుర్ముఖుడైన బ్రహ్మను అసలు మొఖాలుగా చూపించడం 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' ప్రత్యేకత. బ్రహ్మగా డా|| రాజేంద్రప్రసాద్‌ అమరారు. పాత్రోచితంగా ఇతర పాత్రలూ ఉన్నాయి. ఎటొచ్చీ కథలో ప్రధాన భాగం శోభనం గురించే కావడం కాస్త మింగుడు పడని విషయమే.

చంద్రలోకం, సూర్యలోకం తర్వాత ఉండేదే సత్యలోకం. కథ అక్కడ ఆరంభమవుతోంది. మానవుల తల రాతలు రాసే బ్రహ్మ (రాజేంద్రప్రసాద్‌) కు నారదుని (అశోక్‌కుమార్‌) వల్ల తన భార్య సరస్వతి (కళ్యాణి)తో చిన్నపాటి వాగ్వివాదం జరుగుతుంది. దాంతో ఏమరుపాటుగా అప్పుడే పుట్టిన ఆడశిశువుకు 'వివాహం తర్వాత మరణం' అంటూ లిఖిస్తాడు. భూలోకంలో శ్రీను (శివాజీ) గత ఐదేళ్ళుగా డిగ్రీపై కుస్తీపడుతుంటాడు. అయితే వివాహం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. జూనియర్‌ అయిన శ్వేత (సోనియా)ను మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. శ్వేత బావ శంకర్‌జాక్సన్‌ (రఘుబాబు)కు ఇది గిట్టదు. తన సోదరునితో ఆమె వివాహం చేయాలని పట్టుదలతో ఉంటాడు. మరోవైపు శ్రీను స్నేహితుడు శోభన్‌బాబు (వేణుమాధవ్‌) తన భార్య జ్యోతితో శోభనం జరక్క ఇబ్బందులుపడుతుంటాడు. దేవుడే తనకు దిక్కని అడవులకెళ్ళి బ్రహ్మగురించి తపస్సు చేస్తాడు. తప్పస్సుకుమెచ్చిన బ్రహ్మ శోభన్‌బాబుకు పాలతోకూడిన కలశం ఇస్తాడు. అది శుచిగా తాగితే నుదిటిరాత తెలుస్తుందంటూ మూడు కండిషన్లు పెట్టి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే అనుకోనివిధంగా ఆ కలశం శ్రీనుకు దక్కుతుంది. ఆ వరాన్ని శ్రీను ప్రజల్ని కాపాడేందుకు వినియోగిస్తాడు. దీంతో చనిపోవాల్సినవారు బతికిపోతారు. ఇది యముని (జయప్రకాష్‌)ద్వారా గ్రహించిన బ్రహ్మ ఏంచేయాలని ఆలోచిస్తుండగా... ఆదిపరాశక్తి (లయ) ప్రత్యక్షమై ఆ వరాన్ని వెనక్కుతీసుకోని రమ్మని బ్రహ్మను భూలోకానికి పంపిస్తుంది. గడువులోపలే తేవాలనేది నియమం. ఆయనతోపాటు యమ, చిత్రగుప్తుడు, రంభ భూలోకానికి వస్తారు. అయితే చివరగా శ్రీను వరాన్ని ఇచ్చేందుకు సిద్ధపడి తన వివాహాన్ని దగ్గరుండి చేయమని వేడుకొంటాడు. కానీ ఆ తర్వాత శ్రీను శ్వేతపై నిందలుమోపి పెళ్లిచేసుకోనని భీష్మిస్తాడు.

పెండ్లయితేగానీ బ్రహ్మ తన వరాన్ని వెనక్కుతీసుకోలేడు. మరి బ్రహ్మ ఏంచేశాడు? దానికి శ్రీను ఎలా స్పందించాడు? అన్నది సినిమా. చతుర్ముఖబ్రహ్మగా గ్రాఫిక్‌ వర్క్‌తో రాజేంద్రప్రసాద్‌ పూర్తి న్యాయం చేశారు. భూలోకంలో వచ్చినతర్వాత హెచ్చుతగ్గుల్లేని అభినయం ఆకట్టుకుంది. నాలుగు ముఖాలు మాట్లాడే విధానం, దానికి స్పందించే తీరు బాగుంది. శివాజీ పాత్ర రొటీన్‌గానే ఉంది. మొదటి భాగమంతా అతనిపైనే సాగుతుంది. శ్వేత పాత్రలో సోనియా మామూలుగానే ఉంది. 'హ్యాపీడేస్‌' నుంచి హావభావాలు అతేతీరుగానే ఉన్నాయి. వేణుమాధవ్‌ పాత్రే కథను నడిపేది. పక్కా మాస్‌కామెడీని పండించాడు. రంభ పాత్రలో శ్రీనును ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో ఆర్తీఅగర్వాల్‌ సరిపోయింది. యముడైన జయప్రకాష్‌రెడ్డి డాన్స్‌ చేయడం ప్రత్యేకత. చిత్రగుప్తుడుగా ఏవీఎస్‌, హాంఫట్‌బాబాగా ఎం.ఎస్‌. నారాయణ, రఘుబాబు,కౌశ పాత్రలు పరిమితిమేరకే ఉన్నాయి.

ద్వందార్థాలకు దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అయినా టాలీవుడ్‌లో బ్రహ్మ పాత్రను దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎడిటింగ్‌ బాగున్నా, స్క్రీన్‌ప్లేలో లోపం స్పష్టంగా కన్పిస్తుంది. పదినిముషాలు బ్రహ్మ తన విధి చేయకపోతేనే ఎంతోమంది కాన్పులు ఆగిపోతాయని ఓ సన్నివేశంలో చెబుతాడు. అలాంటిది ఏకంగా ముప్పైరోజులపాటు భూలోకానికి రావడం, అతనితోపాటు యముడు, చిత్రగుప్తుడుకూడా రావడం సినిమాటిక్‌గా ఉన్నాయి. శ్రీలేఖ సంగీతం మామూలుగానే ఉంది. పరిమిత బడ్జెట్‌లోకూడా ఇటువంటి గ్రాఫిక్స్‌తో చిత్రం తీయవచ్చని నిరూపించారు నిర్మాతలు రేపేష్‌, బెక్కం వేణుగోపాల్‌. వాసు కెమెరా పనితం సత్యలోకం వరకు బాగానే ఉంది. భూలోకంలో వచ్చేసరికి లైటింగ్‌ సరిపోక కొన్ని సన్నివేశాలు డల్‌గా ఉన్నాయి. మొదటి భాగం శ్రీను, శ్వేతల ప్రేమాయణంతోనే సాగుతుంది. రెండవభాగంలోనే కథమలుపు తిరుగుతుంది. ఒక వర్గానికి మెచ్చే ప్రయత్నం చేశారు...........
Continue Reading...

Thursday, April 29, 2010

DARLING MOVIE REVIEW

ప్రేమ లో డేరింగ్.........ఉన్న డార్లింగ్.............

FINAL ANALYSIS : Above AVERAGE.......Slow Poison Its takes Time to give LOVE Kick Audience.....So lets Wait for 2weeks.......

ఉమ్మడి కుటుంబాన్ని తలపించే వాతావరణాన్ని ఎంచుకొని సినిమాను కొంతవరకు కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ......పాత సమీకరణం చుట్టే తిరుగుతుంది. ఫ్యామిలీంకామెడీకి లవ్‌స్టోరీ అనే ఉత్ప్రేరకాన్ని కలిపి చేసిన ఈ ప్రయోగం కొంతవరకే పండింది. ......కాజల్‌, ప్రభాస్‌ జంటే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

1980

ప్రభు, చంద్రమోహన్‌, ధర్మవరపు, ఆహుతిప్రసాద్‌, ఎం.ఎస్‌. నారాయణ, శివన్నారాయణ స్నేహితులు..................అప్పుడప్పుడు కలుస్తూ, ఒకరికొకరు ఆనందంగా ఉంటారు. వారి కుటుంబాల్లో ఆహుతిప్రసాద్‌ కుమార్తె నందిని (కాజల్‌), ప్రభు కుమారుడు ప్రభాస్‌ (ప్రభాస్‌) మంచి స్నేహితులు. వయసుతోపాటు వారి ప్రేమా పెద్దదవుతుంది. కాలమాన పరిస్థితులు ఆ కుటుంబాలను దూరం చేస్తాయి. చదువు పెద్దగా అబ్బకపోయినా డాన్స్‌లోమేటిగా ఎదుగుతాడు ప్రభాస్‌. అతని ట్రూప్‌లో ఉండే ముఖేష్‌రుషి ఓ గూండా. ఇతని కుమార్తె శ్రద్దాఆర్య గాయని. ప్రభాస్‌ను ఇష్టపడితే సున్నితంగా తిరస్కరిస్తాడు. అహం దెబ్బతిని ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్‌ వెళతాడు........................కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి షాక్ తింటాడు........నందిని తనని ప్రేమిస్తుంది అని ఊహించుకొని వచ్చిన ప్రభాస్ ఎలా తెలియడం తో...........

INTERMISSION

పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్‌ వెళతాడు. కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి మొదట కలత చెందినా ఆ తర్వాత నందిని తననే ప్రేమిస్తుందనే నిర్ణయానికి వస్తాడు. కానీ నందిని తండ్రి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ రుషినే అల్లుడ్ని చేసుకోవాలనుకుంటాడు.................

ARTIST PERFORMANCE

మొదటిభాగం స్విట్లర్లాండ్‌లో సరదాగా సాగుతుంది. ప్రభాస్‌ జోవియల్‌గా నటించాడు. ప్రేమకథా చిత్రానికి సరిపడా హావభావ విన్యాసాలు ఉన్నాయి. అతని స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి, రాజాశ్రీధర్‌తోపాటు మరో ఇద్దరు వినోదం పంచారు. సెకండాఫ్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు అలరించాడు. తాగుబోతుగా ఎం.ఎస్‌. చేయడం రొటీన్‌. సినిమా మొత్తంగా ఒకే ఒక్క డైలాగ్‌తో కోట మెప్పించాడు. అందర్నీ అలరిస్తూ నందిని తమ్ముడు మాస్టర్‌ రవి చేసిన పనులు ఆకట్టుకున్నాయి. దీనికితోడు గూండా అయిన ముఖేష్‌రుషి ప్రేమ సెంటిమెంట్‌తో నీరుగారిపోవడం కామెడీగా ఉంటుంది. స్వామి సంభాషణలు మోస్తోరుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి టెక్నికల్‌ తోడై హైదరాబాద్‌ను స్విట్లర్లాండ్‌ తరహాలో చూపించి కొత్తప్రయోగం చేశాడు దర్శకుడు. జివిప్రకాష్‌ సంగీతం గొప్పగాలేకపోయినా ఒకే ఒక్కపాట బాగుంది. నిర్మాత భోగవల్లిప్రసాద్‌ ఈ సినిమా ద్వారా ప్రభాస్‌కు క్లాస్‌ ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం చేశాడు. రొటీన్‌కథే అయినా వచ్చే ట్విస్ట్‌లు నవ్వుతెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఏం జరగనుందో ప్రేక్షకుడు ఊహిస్తాడు. సాగతీతగా ఉన్నా పిల్లల్తో చూడతగిన సినిమాయే !
Continue Reading...

BETTING BANGARRAJU MOVIE REVIEW

బెట్టింగ్ గెలిచినా మా మంచి కామేడీ రాజు...............

FINAL ANALYSIS : COOL HIT in this HOT SUMMER..............THANKS to RamojiRAo Garu and E.V.V SathiBabu...for giving Clean Family and Comdey Entertainer.......
సినిమా లో "స్క్రిప్ట్" పక్కగా ఉంటె సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఈ బంగారురాజు ఒక మంచి ఉదాహరణ......సినిమా గురుంచి చెప్పడానికి ఎం లేదు పక్క ఫ్యామిలీ పిక్చర్ దానితో పాటు 100% కామేడీ ఉన్న సినిమా ఇది........
Continue Reading...

MOUNARAAGAM MOVIE REVIEW

మనసు పలికే " మౌనరాగం "
FINAL ANALYSIS : FEEL GOOD MOVIE........ Story with full of Sentiment and LOVE.....but the way of narating is good..........
మనం అనుకున్నది జరగనప్పుడు బాధపడిపోకుండా, మళ్లీ అవకావతాన్ని తీర్చిదిద్దుకోవాలని చెబుతుందీ తనీష్, మధురిమల "మౌనరాగం"...
SLIDESHOW of this MOVIE :
$ సంగీత దర్శకుడిగా తెలుగు పాట పాడాలంటే తెలుగువాడై వుండకూడదన్న నియమం తెలుగు పాటలు పరభాషా గాయకుల పాలబడి ఎంత జుగుస్సగా తయారవుతున్నాయో బాగా చెప్పారు......
$ తనిష్ ఈ సినిమా లో చాల చక్కగా చేసాడు..........కానీ చాలా సన్నివేశాల్లో చిన్నపిల్లాడిలాగే కనిపించాడు. అతడి ముఖంలో ఇంకా పసితనం ఛాయలు పోలేదు.........
$ మధురిమ తన పాత్రవరకు బాగా చేసింది. ముఖ్యంగా చివరి సీన్‌లో ‘ప్చ్....’ అని వెనక్కి తిరిగినప్పుడు మంచి నటిగా కనిపిస్తుంది............కచ్చితం గ ఈమెకు అవార్డు వస్తుంది అని చెప్పగలం........
$ ఎదుటి వ్యక్తిని అయ్యోపాపం..అని చేరదీయడంలో తప్పులేదు. అయితే అదే అధికారంగా ప్రేమను పంచుకోమంటే ఆ ఎదుటి వారికి ఇష్టం అనేది వుంటుందన్న విషయాన్ని కూడా చూసుకోవాలి. తనకోసం నిరంతరం తపించే మనిషిని హీనంగా చూస్తూ మనిషిలా ప్రవర్తించలేని పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి.......
Continue Reading...

Saturday, April 10, 2010

Free Darling MP3 Songs Download

 http://www3.pictures.zimbio.com/img/1536/ravivarma4all/0m.jpg

click here for free darling songs down load
Continue Reading...
 
CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template