EK NIRANJAN......హిట్టు కాదు.....ఫట్టు కాదు......ఏక నిరంజన్ సినిమా.
FINAL ANALYSIS : Above AVERAGE...........HIT talk is depends on the pubilicty..i think all ready publicity is done....so it depends on luck.
చిన్నప్పుడే కిడ్నాప్ అయిన HERO తన తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడనే పాయింట్ చుట్టూ పూరీ జగన్నాథ్ కథ రాసుకున్నారు.......అయితే ఆ పాయింట్ కంటే మంత్రి హత్య కేసు వ్యవహారంపైనే కథలో ఎక్కువ భాగం నడిచింది.............
ప్రభాస్ మరోసారి విజృంభించిన నటించి మాస్ హీరోగా తనకు తిరుగులేదనిపించుకున్నారు......కంగనా రనౌత్ మేకప్ కొన్ని సందర్భాల్లో తేలిపోయింది. పాటల్లో మినీ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ చిందించింది. మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తేనే కానీ ప్రేక్షకులు రెగ్యులర్ హీరోయిన్ల ఖాతాలో వేసుకోరు......సోనూసూద్ విలనీ కామెడీ టచ్ తో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా సోనూసూద్-బ్రహ్మాజీ మధ్య వచ్చే సన్నివేశాలను జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బ్రహ్మానందం-ఆలీ-అభినయశ్రీ మధ్య నడిచిన కామెడీ ట్రాక్...ఎవరికి వారు చక్కిలి గింతలు పెట్టుకుని నవ్వుకోవాల్సిందే................
సాంకేతికపరంగా మణిశర్మ మ్యూజిక్ హైలైట్. టైటిల్ సాంగ్ తో పాటు, 'గుండెల్లో గిటారు మోగించావే', 'సమీరా ఒక్కసారి ఐలవ్యూ అనవే చచ్చిపోతానే' పాటలు యూత్ ను ఆకట్టుకుంటాయి. మైఖేల్ జాక్సన్ స్మృత్యర్థం చేసిన పాట కూడా అలరిస్తుంది...........
OK...enter into theatre...
THANKS to my friend.... D.SANTHOSH...for giving LIVE REVIEW from SRI RAMULU theatre @ HYDERABAD at morning show.....

0 comments:
Post a Comment