
TOLLYWOOD 2009 = సరుకు తక్కువ..... శృంగారం ఎక్కువ.....2009 తెలుగు చిత్రసీమ కీ గట్టి దెబ్బ............అలంటి ఈలాంటి దే కాదు "130" తెలుగు సినిమాలు విడుదల అయతే కేవలం........22 చిత్రాలు తమ డబ్బులునీ బాక్స్ ఆఫీసు నుంచి తెచ్చుకున్నాయి...........ఒక్క సరి 2009 లో విజయం సాదించిన.......సినిమాలు మీకోసం.......SENSATIONAL BLOCKBUSTER TO SOUTHINDIAN CINEMA : 1. ...