
FINAL ANALYSIS : Mr. AVERAGE But He is Mr. PERFECT in Publicity........

ON SCREEN PERFORMANCE
..........అల్లు అర్జున్ పడిన కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. అతనిలోని ఎనర్జీ లెవల్స్ మెచ్చుకోలుగా ఉన్నాయి. ముఖ్యంగా డాన్స్ లు అదరగొట్టేశారు. హెయిర్స్ స్టయిల్ తరచు మారుతుంటుంది. అయితే ఒక్కోసారి ఆయన ముఖ కవలికలు సమంజసంగానే అనిపిస్తూనే, గందరగోళం కలిగించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇది దర్శకుడి బాధ్యతగానే చెప్పుకోవాలి..............
..............మగధీర చందమామ...కాజల్ ఈ చిత్రం లో తన నటన పర్వలెధుఅనిపిన్చిన్ధి........ కాజల్ తన అందచందాలతో అలరించింది.................
.............నవదీప్ తన ఎబిలిటీస్ చూపేందుకు అవకాశం తక్కువ. ఉన్నంతలో ఫరవాలేదనిపించుకుంటాడు.........మొదట "ఆర్య" చిత్రం లో శివబాలాజీ.........చేయ్సిన దాని కంటే నవదీప్ చాల బాగా నటించాడు.............
మిగతా......నటినటులు "వాచం వెళ్ళాం" అంతెయ్ ఇంక అడగకండి........



మిగతా......నటినటులు "వాచం వెళ్ళాం" అంతెయ్ ఇంక అడగకండి........
0 comments:
Post a Comment