Wednesday, December 9, 2009

PRAVARAKYUDU.......MOVIE REVIEWనేటీ సమాజం "ప్రేమ" అనే రెండు అక్షరాలకీ అర్ధం........ఈ "ప్రవరాఖ్యుడు"FINAL ANALYSIS : Above AVERAGE.............GOOD movie from clean director MADAN....thanks to him for giving such a clean family entertainer............
PERFORMANCEMADAN : ఈ సినిమా కీ కచ్చితం గా "మదన్" అన్ని తానుయ్యి నడిపించాడు.........ముఖ్యంగా ఈ సినిమా చివరలో హీరో చెప్పే ఫ్లాష్ బ్యాక్ చిత్రానికీ హైలెట్..........అనుబంధాల' గురించిన సింపుల్ కథాంశంతో కొద్దిపాటి మెసేజ్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.....కానీ అయిన చిత్రాన్ని తీసిన వీధానం నిజంగా చాల బాగుంది........శైలజ(ప్రియమణి) మనసులో ఉన్నప్పుడు శశి(జగపతిబాబు) వేరే సంబంధాలు ఎందుకు చూశాడనే పాయింట్ ను ఎవరూ ఎత్తిచూపకుండా 'నేను అమెరికాలో ఉన్నప్పుడు నీకు పెళ్లయిందని ఎవరో చెప్పారు' అంటూ చెప్పించడం దర్శకుడు సునిశిత దృష్టికి అద్దంపడుతుంది...............

JAGAPATHI BABU : జగపతిబాబుకు ఇది టైలర్ మేడ్ రోల్ కావడంతో సునాయాసంగా నటించారు. స్టూడెంట్ గెటప్ (హెయిర్ స్టయిల్ తో సహా) కొంచెం ఇబ్బంది పెట్టినా, లెక్చరర్ గా చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు.......కానీ కొన్ని సన్నివేశాల్లో అయిన వయసు దాచేస్తే దాగదు కదా........
: ప్రియమణి మరోసారి ఇటు గ్లామర్, అటు పెర్ ఫారమెన్స్ ఉన్న పాత్ర దొరకడంతో ఆ పాత్రకు చక్కటి న్యాయం చేసింది................. ఈమె "లెక్చరర్" పాత్రలో మరియు "కాలేజీ" అమ్మాయి పాత్రలో చాల అద్బుతంగా....చేసింది.......చాల రోజులు తర్వాత మంచి హిట్ కొట్టింది..........
హంసనందిని పాత్ర చిన్నదే అయినా స్టన్నింగ్ బ్యూటీ అనిపించుకుంటుంది.........లెక్చరర్ పాత్రలో బ్రహ్మానందం, ఆఫ్రికన్ గా ఆలీ నుంచి సరైన కామెడీ రాలేదు. తెలుగు లెక్చరర్ గా నటించిన ధర్మవరపు కొద్దిసేపు నవ్వించారు. మహిళా విద్యార్థినులతో ఆయన చేయించిన ప్రతిజ్ఞ, ప్రవరాఖ్యుడు పాఠం చెప్పనంటూ మొండికేసే సన్నివేశాలు సరదాగా సాగాయి...........సునీల్ పాత్ర ఈ సినిమా లో సుద్ధ దండగ..........రాజమౌళి తిండి పెట్టడం లేదు అనుకుంట...........బక్క పినుగులా ఉన్నాడు.......

సాంకేతికపరంగా సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ కన్నులపండువగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ, ఎంచుకొన్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి.............. "కీరవాణి"....సంగీతం అస్సలు వినసొంపు కాదు కదా.....రంపపు పోటులా ఉంది...............

ENTER IN TO THE THEATRE :

TOLLY 2 HOLLY films

presents
SASI KUMAR(Jagapathi Babu) and SAILAJA(Priyamani) are students of the same college but are of opposite natures. While Sailaja is an intelligent girl who thinks by heart, Sasi Kumar is a true practical man who believes in reasoning with logic and science. If story is to be moved, Sailaja falls in love with Sasi Kumar and expresses it. Being too practical Sasi Kumar accepts Sailaja not as a lover but as a wife. Sasi Kumar even interprets biologically using human hormones that there is no such institution of love, but we have made it for our convenience. Not an acceptable explanation, Sailaja unable to bear the attitude of Sasi Kumar dares to leave the college but Sasi Kumar stops her and he leaves the college.Now the story moves fast forward by ten years. Sasi Kumar and Sailaja are not youngsters but responsible and grown up adults. Sasi Kumar becomes an eminent Professor in Zoology at Harvard while Sailaja becomes a Women’s College principal. Time has its play one more time. Sasi Kumar joins the same college of Sailaja as a lecturer. He once again becomes the Pravarakhyudu of college girls and wins the “love” of Sailaja............................

*END*

0 comments:

Post a Comment

 

CinemaSeva - సినిమా సేవ Copyright © 2009 WoodMag is Designed by Ipietoon for Free Blogger Template